Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Guntur Kaaram: గుంటూరు కారం సెకండ్ సింగిల్ డేట్ ఇదే.. ట్రైలర్ ఎప్పుడంటే?

Guntur Kaaram: గుంటూరు కారం సెకండ్ సింగిల్ డేట్ ఇదే.. ట్రైలర్ ఎప్పుడంటే?

  • December 9, 2023 / 07:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guntur Kaaram: గుంటూరు కారం సెకండ్ సింగిల్ డేట్ ఇదే.. ట్రైలర్ ఎప్పుడంటే?

గుంటూరు కారం మూవీ రిలీజ్ కు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ధూమ్ మసాలా సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుండగా ఈ నెల 13వ తేదీన సెకండ్ సింగిల్ రిలీజ్ కానుంది. మహేష్ కు శ్రీలీల ముద్దు పెట్టే పోస్టర్ ను రిలీజ్ చేసి గుంటూరు కారం మూవీ సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ను మేకర్స్ ఇవ్వడం జరిగింది.

గుంటూరు కారం ట్రైలర్ కూడా ఈ నెలాఖరు సమయానికి విడుదల కానుందని తెలుస్తోంది. గుంటూరు కారం మూవీకి సంబంధించి యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం అందుతోంది. వరుస అప్ డేట్స్ తో గుంటూరు కారం మేకర్స్ సినిమాపై అంచనాలను పెంచనున్నారని తెలుస్తోంది. అదే సమయంలో ఈ సినిమాలోని సాంగ్స్ కు సంబంధించి ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి.

గుంటూరు కారం మూవీలో మహేష్ కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉండనుందని తెలుస్తోంది. గుంటూరు కారంలో మరీ ఎక్కువగా సాంగ్స్ ఉండవని స్క్రిప్ట్ కు అనుగుణంగా సాంగ్స్ ఉండనున్నాయని తెలుస్తోంది. గుంటూరు కారం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందే ఛాన్స్ ఉందని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. శ్రీలీలకు ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమనే సంగతి తెలిసిందే.

సంక్రాంతికి ఎన్ని సినిమాలు విడుదలైనా ఎంత పోటీ ఉన్నా గుంటూరు కారం విజేతగా నిలవనుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఇతర సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే సంక్రాంతి రేసు నుంచి ఫ్యామిలీ స్టార్ తప్పుకోగా మరో ఒకటి లేదా రెండు సినిమాలు సైతం సంక్రాంతి రేసు నుండి తప్పుకునే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Mahesh Babu
  • #Sreeleela

Also Read

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

related news

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

trending news

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

54 mins ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

8 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

21 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

21 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

22 hours ago

latest news

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

19 mins ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

1 hour ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

3 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version