Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Hanu Man: బుక్ మై షోలో హనుమాన్ ఖాతాలో సూపర్ రికార్డ్.. ఏమైందంటే?

Hanu Man: బుక్ మై షోలో హనుమాన్ ఖాతాలో సూపర్ రికార్డ్.. ఏమైందంటే?

  • January 15, 2024 / 05:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hanu Man: బుక్ మై షోలో హనుమాన్ ఖాతాలో సూపర్ రికార్డ్.. ఏమైందంటే?

తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కిన హనుమాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది. బుక్ మై షోలో హనుమాన్ సినిమా టికెట్లు ఏకంగా 10 లక్షలు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. హనుమాన్ మూవీ ఖాతాలో అరుదైన రికార్డ్ చేరడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. రెండు రోజుల్లో ఈ సినిమా 24 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది. ఆదివారం కలెక్షన్లతో హనుమాన్ మూవీ దాదాపుగా అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కావడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాబోయే రోజుల్లో హనుమాన్ మూవీ ఖాతాలో మరిన్ని రేర్ రికార్డులు చేరడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. హనుమాన్ మూవీ కలెక్షన్లు అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హనుమాన్ మూవీ బడ్జెట్ పరిమితం కావడంతో ఇప్పటికే నిర్మాతలకు ఇప్పటికే భారీగా లాభాలు ఇచ్చాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హనుమాన్ మూవీకి నార్త్ లో ఆశించిన స్థాయిని మించి రెస్పాన్స్ వస్తోంది.

తేజ సజ్జా ఈ సినిమాతో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తేజ సజ్జా భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో తన రేంజ్ ను మరింత పెంచుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే తేజ సజ్జా అంచనాలను మించి సంచలనాలు సృష్టించే అవకాశం అయితే ఉంది. తేజ సజ్జా ఎంచుకునే ప్రాజెక్ట్ ల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. హనుమాన్ సక్సెస్ తో తేజ సజ్జా పారితోషికం కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. తేజ సజ్జాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hanu Man
  • #Hanuman
  • #Teja Sajja

Also Read

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

related news

Mirai Teaser Review: తేజ సజ్జ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడేనా?

Mirai Teaser Review: తేజ సజ్జ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడేనా?

trending news

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

8 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

9 hours ago
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

9 hours ago
Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

11 hours ago

latest news

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

7 hours ago
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన  “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

9 hours ago
సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

11 hours ago
Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

14 hours ago
Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version