Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movies » Hari Hara Veeramallu Collections: 2వ వీకెండ్ క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉందా?

Hari Hara Veeramallu Collections: 2వ వీకెండ్ క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉందా?

  • August 1, 2025 / 05:12 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hari Hara Veeramallu Collections: 2వ వీకెండ్ క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉందా?

పవన్ కళ్యాణ్, దర్శకుడు జ్యోతి కృష్ణ కలయికలో రూపొందిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం రిలీజ్ అయ్యి వారం రోజులు పూర్తి కావస్తోంది. జూన్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా తర్వాత జ్యోతి కృష్ణ చేతుల్లోకి వెళ్ళింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా క్రిష్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడం జరిగింది. తర్వాత జ్యోతి కృష్ణ కథని సరిగ్గా అర్థం చేసుకోలేక ఏదేదో తీసేసి ఫస్ట్ పార్ట్ గా రిలీజ్ చేశారు. అయితే ప్రీమియర్స్ తోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా.

Hari Hara Veeramallu Collections

Negative Points in Hari Hara Veera Mallu Movie

వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది. ఏదేమైనా మొదటి వారం యావరేజ్ గా రాణించిన ఈ సినిమా 8 వ రోజు ‘కింగ్డమ్’ ఎంట్రీతో ఇంకా డౌన్ అయ్యింది అని చెప్పాలి. ఒకసారి 8 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 16.69 cr
సీడెడ్ 7.93 cr
ఉత్తరాంధ్ర 6.69 cr
ఈస్ట్ 4.79 cr
వెస్ట్ 3.96 cr
గుంటూరు 4.56 cr
కృష్ణా 4.16 cr
నెల్లూరు 1.75 cr
ఏపీ+తెలంగాణ 50.53 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.85 cr
ఓవర్సీస్ 6.40 cr
వరల్డ్ టోటల్ 61.78 cr (షేర్)

‘హరిహర వీరమల్లు’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.121 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.61.78 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.101.23 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.59.22 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘కింగ్డమ్’ పోటీతో 2వ వీకెండ్ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి

నితిన్ కొత్త సినిమాకి టైటిల్ ఫిక్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veeramallu
  • #hari hara veeramallu collections
  • #krish jagarlamudi
  • #pawan kalyan
  • #Tollywood

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 days ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 days ago

latest news

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

2 days ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version