Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » HariHara Veeramallu Collections: 3వ రోజు కొంచెం బెటరే..కానీ!

HariHara Veeramallu Collections: 3వ రోజు కొంచెం బెటరే..కానీ!

  • July 27, 2025 / 05:51 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

HariHara Veeramallu Collections: 3వ రోజు కొంచెం బెటరే..కానీ!

పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చారిత్రాత్మక సినిమా ‘హరిహర వీరమల్లు’. జూన్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాని నిర్మాత ఏ.ఎం.రత్నం నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా మొదలైంది. కానీ తర్వాత జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. కొన్ని కీలక మార్పులు చేయడం కూడా జరిగింది. మొదటి రోజు అంటే జూలై 23న వేసిన ప్రీమియర్స్ తోనే సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది

HariHara Veeramallu Collections

Negative Points in Hari Hara Veera Mallu Movie

అయినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ 2వ రోజు నుండి డౌన్ అయ్యాయి. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 14.09 cr
సీడెడ్ 6.93 cr
ఉత్తరాంధ్ర 5.60 cr
ఈస్ట్ 4.08 cr
వెస్ట్ 3.24 cr
గుంటూరు 3.73 cr
కృష్ణా 3.26 cr
నెల్లూరు 1.43 cr
ఏపీ+తెలంగాణ 42.36 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.05 cr
ఓవర్సీస్ 6 cr
వరల్డ్ టోటల్ 52.41 cr (షేర్)

‘హరిహర వీరమల్లు’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.121 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లో ఈ సినిమా రూ.52.41 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.84 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.68.59 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2వ రోజు కంటే 3వ రోజు కొంత పర్వాలేదు అనిపించినా టార్గెట్ రీచ్ అవ్వడానికి ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఉంది.

నాగ చైతన్య – బోయపాటి కాంబో ఫిక్స్ అయ్యిందా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AM Rathnam
  • #hari hara veeramallu collections
  • #harihara veeramallu
  • #Nidhi Agarwal
  • #pawan kalyan

Also Read

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

2 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version