Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలయికలో వస్తున్న సినిమాకు ఖరారైన నిర్మాత

త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలయికలో వస్తున్న సినిమాకు ఖరారైన నిర్మాత

  • December 21, 2016 / 11:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలయికలో వస్తున్న సినిమాకు ఖరారైన నిర్మాత

కుటుంబ కథా చిత్రాలకు చిరునామా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. యాక్షన్ తో అదరగొట్టే హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొంతకాలంగా విభిన్న కథల వైపు అడుగులు వేస్తున్న తారక్ రీసెంట్ గా త్రివిక్రమ్ చెప్పిన కథకు ఫిదా అయిపోయి ఒకే చెప్పేసారు. ఆయన ఆలా ఒకే చెప్పారో లేదో.. ఇలా నిర్మాత రెడీ అయిపోయారు. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఈ బ్యానర్లోనే మాటల మాంత్రికుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. సన్నాఫ్ సత్యమూర్తి, అ.. ఆ, తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వచ్చే ఏడాది పట్టాలెక్కనున్న ప్రాజెక్ట్ కూడా హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది.

ఇందుకు ప్రధాన కారణం ఆ బ్యానర్లో త్రివిక్రమ్ కి వాటా ఉండడమే. దీంతో రాధాకృష్ణ తో కలిసి ఎన్టీఆర్ సినిమాకు డైరక్టర్ డబ్బులు ఖర్చుపెట్టనున్నారన్నమాట. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి సినిమా అంటేనే దానిపై అంచనాలు భారీగా ఉంటాయి. అటువంటిది ఒక నిర్మాతగాను వ్యహరిస్తున్నారనే వార్త సినిమాపై హైప్ ని పెంచింది. జనవరి నుంచి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో తారక్ 27 వ సినిమా చేయనున్నారు. త్రివిక్రమ్ కూడా పవన్ సినిమా పనిలో పడనున్నారు. ఇద్దరి ప్రాజక్టులు ఆగస్టుకు కంప్లీట్ కానుంది. తర్వాత సెప్టెంబర్ నుంచి ఎన్టీఆర్ 28 సినిమా సెట్స్ మీదకు వెళ్లడం ఖాయం అయిపోయింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Trivikram Srinivas
  • #harika and hasini creations
  • #Kalyan Ram
  • #NTR
  • #NTR 27

Also Read

Sai Pallavi: బికినీలో దర్శనమిచ్చిన సాయి పల్లవి.. మాటల్లేవ్..!

Kishkindhapuri Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కిష్కింధపురి’

Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసింది

This Week Releases: ‘ఓజి’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు

OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

Radhika Sarathkumar: నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

related news

NTR: కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్… జిమ్లో కసరత్తులు.. ఆ సినిమా కోసమేనా?

Nuvvu Naaku Nachav: 24 ఏళ్ళ ‘నువ్వు నాకు నచ్చావ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

trending news

Sai Pallavi: బికినీలో దర్శనమిచ్చిన సాయి పల్లవి.. మాటల్లేవ్..!

Sai Pallavi: బికినీలో దర్శనమిచ్చిన సాయి పల్లవి.. మాటల్లేవ్..!

3 hours ago
Kishkindhapuri Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కిష్కింధపురి’

3 hours ago
Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసింది

Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసింది

4 hours ago
This Week Releases: ‘ఓజి’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు

This Week Releases: ‘ఓజి’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు

15 hours ago
OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

19 hours ago

latest news

Sandeep Reddy Vanga: సుకుమార్‌లా మారుతున్న సందీప్‌ వంగా.. తన గురువు శిష్యుడితో..

Sandeep Reddy Vanga: సుకుమార్‌లా మారుతున్న సందీప్‌ వంగా.. తన గురువు శిష్యుడితో..

15 hours ago
Rajashekhar: ఇటు విలన్‌.. అటు రీమేక్‌.. రాజశేఖర్‌ ప్లానింగ్‌ ఏంటి? ఓకేనా!

Kantara Chapter 1 Trailer Review: ‘ఓజి’కి గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా

20 hours ago
అవార్డిస్తాం అంటే జోక్‌ అనుకున్న స్టార్‌ హీరో.. ఎవరో తెలుసు కదా?

21 hours ago
ఆ సింగర్‌ డెత్‌ వెనుక ఏం జరిగింది? సీఎం అలా ఎందుకన్నారు?

ఆ సింగర్‌ డెత్‌ వెనుక ఏం జరిగింది? సీఎం అలా ఎందుకన్నారు?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version