Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Harish Shankar: ఉస్తాద్ భగత్ సింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది.. హరీష్ కామెంట్స్ వైరల్!

Harish Shankar: ఉస్తాద్ భగత్ సింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది.. హరీష్ కామెంట్స్ వైరల్!

  • March 13, 2024 / 10:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: ఉస్తాద్ భగత్ సింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది.. హరీష్ కామెంట్స్ వైరల్!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్ లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ (Gabbar Singh) మూవీ అప్పట్లో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై భారీగా ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయనే సంగతి తెలిసిందే. తాజాగా హరీష్ శంకర్ పవన్ గురించి, ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఆసక్తికర వాఖ్యలు చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్ చేసింది కేవలం ఐదు రోజులేనని కట్ చేసిన టీజర్ కూడా ఆ 5 రోజుల షూటింగ్ కు సంబంధించినదే అని ఆయన వెల్లడించారు.

ఐదు రోజుల్లో ఎంత షూట్ చేశామంటే 15 రోజుల్లో ఎంత షూట్ చేస్తామో అంత చేశామని హరీష్ శంకర్ పేర్కొన్నారు. గబ్బర్ సింగ్ అప్పుడు ఏ వైబ్ పవన్ లో ఉందో అదే వైబ్, అదే ఎనర్జీ పవన్ కళ్యాణ్ లో ఉందని ఆయన వెల్లడించారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఏంటో సినిమాలోనే చూపిస్తానని హరీష్ శంకర్ పేర్కొన్నారు. హరీష్ శంకర్ కామెంట్లతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఎన్నికల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి. హరీష్ శంకర్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ను పోలీస్ ఆఫీసర్ గా చూపిస్తున్నారు.

వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #pawan kalyan
  • #Sreeleela
  • #Ustaad Bhagat Singh

Also Read

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

related news

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

Pawan Kalyan: కొత్త సినిమా పుకార్లు… విచిత్రమైన క్లారిటీ ఇచ్చిన పవన్‌ సొంత బ్యానర్‌

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

trending news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

59 mins ago
Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

2 hours ago
Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

5 hours ago

latest news

Monalisa: డైరక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైరల్‌ మోనాలిసా.. ఆయన మళ్లీ అరెస్ట్‌ అవుతాడా?

1 min ago
Tollywood : నువ్వు హీరో ఏంట్రా అని అన్నారట.. కట్ చేస్తే హీరోగా 36వ సినిమా.. ఎవరా హీరో ? ఏంటా సంగతి ?

Pooja Hegde: త్రివిక్రమ్‌ సినిమాలో పూజా హెగ్డే.. అంతా ఓకే అయినట్లేనా?

Pooja Hegde: త్రివిక్రమ్‌ సినిమాలో పూజా హెగ్డే.. అంతా ఓకే అయినట్లేనా?

3 hours ago
Varanasi : నెట్టింట చక్కర్లు కొడుతున్న వారణాసి సీక్వెల్ రూమర్స్.. వార్తల్లో నిజమెంత ?

మా జంట మీద పడి ఏడుస్తున్నారో ఎందుకో? స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version