Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » డీజె రివ్యూ రైటర్స్ ఫై కౌంటర్ వేసిన హరీష్ శంకర్!

డీజె రివ్యూ రైటర్స్ ఫై కౌంటర్ వేసిన హరీష్ శంకర్!

  • June 27, 2017 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డీజె రివ్యూ రైటర్స్ ఫై కౌంటర్ వేసిన హరీష్ శంకర్!

ఒక బడా హీరో సినిమా విడుదల అవుతుంది అంటే చాలు… ఎప్పుడెప్పుడు చూద్దామా…సినిమా ఎలా ఉన్నా సూపర్ హిట్, ఇండస్ట్రీ హిట్ అంటూ ఎప్పుడెప్పుడు డప్పు కొట్టుకుందామా అని అనుకుంటారు అభిమానులు. అయితే అదే క్రమంలో సినిమా ఎలా ఉన్నా… సినిమాపై రాంగ్ టాక్ తెచ్చి మరీ సునకానందం పొందుతారు యాంటీ ఫ్యాన్స్. అయితే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటుంది వీళ్ళ పరిస్థితి. ఇదిలా ఉంటే వీటికి తోడు ఆన్‌లైన్ రివ్యూస్, రేటింగ్స్ సైతం ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ కి అనుకూలంగా మారాయి. ఈ కధ అంతా పక్కన పెట్టి మనం అసలు కధలోకి వెళితే…టాలీవుడ్ లో భారీ అంచనాలతో మొన్న శుక్రవారం రిలీజ్ అయిన డీజె అంచనాలను అందుకోలేకపోయింది అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ మూవీ చాల బాగుంది అని బన్నీ అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటే ఈ సినిమాను చూసిన సామాన్య ప్రేక్షకుడు మాత్రం పెదవి విరుస్తున్నాడు అన్నది మాత్రం ఒప్పుకోక తప్పని నిజం…. ఇక ఇదే క్రమంలో ఈ మూవీకి రివ్యూ రేటింగ్స్ కూడ చాల తక్కువ స్థాయిలో రావడంతో షాక్ కు గురైన హరీష్ శంకర్ ఈ మీడియా రేటింగ్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ విషయంపై హరీష్ స్పందిస్తూ….ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక కలక్షన్స్ వసూలు చేస్తున్న సినిమాలకు ఆ సినిమాలకు విమర్శకులు ఇస్తున్న రేటింగ్స్ కు సంబంధం లేకుండా పోయిందని రివ్యూల పై సెటైర్లు వేసాడు హరీష్ శంకర్. అంతేకాదు కేవలం పది కోట్ల పెట్టుబడితో దిల్ రాజ్ నిర్మించిన ‘శతమానం భవతి’ సినిమాకు 40 కోట్ల కలక్షన్స్ వచ్చినా ఆ సినిమా పై ఏ విమర్శకుడు ప్రశంసలు కురిపించని నేపధ్యాన్ని వివరిస్తూ ఆ సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించకపోయినా నేషనల్ అవార్డ్ వచ్చిన సందర్భాన్ని గుర్తుకు చేసాడు హరీష్ శంకర్. అంతేకాదు మూవీ రేటింగ్స్ అన్నవి సినిమాలను బట్టి కాకుండా ఆ సినిమాలను చూసే వ్యక్తిగత అభిప్రాయాలకు విలువనిచ్చే విధంగా మూవీ రేటింగ్స్ మారిపోవడం దురదృష్టకరం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. నిజమే కానీ…మొత్తంగా సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చిన నేపధ్యంలో ఇలా మీడియాపై విరుచుకుపడటం షరా మామూలే అని అంటున్నారు సినిమా విశ్లేషకులు…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Allu Arjun
  • #Dil Raju
  • #Director Harish Shankar
  • #dj collections

Also Read

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

trending news

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

13 hours ago
Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

15 hours ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

15 hours ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

23 hours ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

1 day ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

2 days ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version