Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » కొత్త కాంట్రవర్సీకి తెరలేపిన హరీష్ శంకర్…!

కొత్త కాంట్రవర్సీకి తెరలేపిన హరీష్ శంకర్…!

  • May 12, 2020 / 08:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొత్త కాంట్రవర్సీకి తెరలేపిన హరీష్ శంకర్…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫ్యాన్ అయిన హరీష్ శంకర్… ‘గబ్బర్ సింగ్’ అనే చిత్రం తీసి అతనికి కం బ్యాక్ హిట్ ఇచ్చి… అతని రుణం తీర్చుకున్నాడు. అయితే ఈ చిత్రం తర్వాత ఆ స్థాయి హిట్ అయితే హరీష్ అందుకోలేదు అనే చెప్పాలి. అయితే మే 11(నిన్న) కి ‘గబ్బర్ సింగ్’ చిత్రం విడుదలయ్యి 8 ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ‘8YrsOfGabbarSinghHysteria’ పేరుతో పెద్ద ఎత్తున ట్రెండ్ చేసి ఏకంగా 13.4M ట్వీట్స్ తో రికార్డు సృష్టించారు.

నిన్న ట్విట్టర్ లో మొత్తం ఇదే హాడావిడీ నడిచింది. ఈ క్రమంలో హరీష్ శంకర్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేసాడు. అయితే ఈ లేఖ పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసేలా ఉంది అనే చెప్పాలి. ‘ నిన్నే కదా గుజరాత్ వెళ్ళి ఇన్ట్రొడక్షన్ తీసింది. మొన్నే కదా పొల్లాచిలో అంత్యాక్షరి సీన్ తీసింది అన్నట్టు ఉంది’ అంటూ హరీష్ ఈ లేఖలో పేర్కొన్నాడు. అలా తన స్క్రిప్ట్ రైటింగ్ విషయంలో హెల్ప్ చేసిన వారందరికీ థాంక్స్ చెప్పాడు.

Harish Shankar forgot Bandla Ganesh1

అభిమానులు అలాగే పవన్ కళ్యాణ్ కు స్పెషల్ థాంక్స్ చెప్పాడు. అయితే నిర్మాత బండ్ల గణేష్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. దీంతో బండ్ల కు .. హరీష్ కు మధ్య ఏదో గొడవ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు హరీష్ … హీరోయిన్ శృతీ హాసన్ పేరుని కూడా ప్రస్తావించలేదు.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #Gabbar Singh
  • #harish shankar
  • #pawan kalyan
  • #PSPK28

Also Read

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Shyamala: సినిమాల్లో ఛాన్సులు లేక శ్యామల తిప్పలు..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

trending news

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 hour ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

4 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

4 hours ago
Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

8 hours ago

latest news

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

39 mins ago
సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

2 hours ago
ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

3 hours ago
Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

4 hours ago
Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version