Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Harish Shankar: అటు ఇటు తిరిగి ఆ హీరోను ఫైనల్ చేసుకున్న హరీష్ శంకర్!

Harish Shankar: అటు ఇటు తిరిగి ఆ హీరోను ఫైనల్ చేసుకున్న హరీష్ శంకర్!

  • February 20, 2025 / 03:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: అటు ఇటు తిరిగి ఆ హీరోను ఫైనల్ చేసుకున్న హరీష్ శంకర్!

టాలీవుడ్‌లో హరీష్ శంకర్  (Harish Shankar)  సినిమాలపై ఎప్పుడూ ఆసక్తి ఉంటూనే ఉంటుంది. కానీ, ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో, ఆయన తదుపరి ప్రాజెక్ట్ ఏమిటనే ఉత్కంఠ పెరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో  (Pawan Kalyan) చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) షూటింగ్ రాజకీయ కారణాల వల్ల నిలిచిపోయినప్పటి నుంచి, హరీష్ తన నెక్స్ట్ మూవీపై పూర్తి ఫోకస్ పెట్టినట్లు టాక్. తాజా సమాచారం ప్రకారం, హరీష్ శంకర్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో (Ram Pothineni) సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు.

Harish Shankar

Harish Shankar next movie hero fixed

చాలా రోజులుగా ఈ కాంబోపై రూమర్స్ వస్తున్నా, ఇప్పుడు అన్ని క్లారిటీ వచ్చాయి. హరీష్ శంకర్ ఒక కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ తో రామ్‌కు కథ చెప్పగా, ఆ హీరో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సమ్మర్ తర్వాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బౌండ్ స్క్రిప్ట్‌ను ఫైనల్ చేసుకున్న హరీష్ శంకర్, ప్రస్తుతం క్యాస్టింగ్, టెక్నిషియన్స్ ఎంపికలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాపు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 కొంచెమైన ఉండాలి.. పవన్ పైన ఇలాంటివి అవసరమా?
  • 3 అవును నేను డ్రింక్ చేస్తాను.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్!

Harish Shankar next movie hero fixed

ఈ ప్రాజెక్ట్‌ను శ్రీ అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి నిర్మించనున్నారు. ఆయన ఇప్పటికే హరీష్ శంకర్, రామ్ ఇద్దరికీ అడ్వాన్స్ చెల్లించినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రామ్ మరో ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నాడు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty)  ఫేమ్ మహేష్ తో (Mahesh Babu P)  రామ్ చేస్తున్న సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే హరీష్ శంకర్ సినిమా సెట్స్ పైకి వెళ్లేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.

Shocking comments on Harish Shankar speech

మొత్తానికి, హరీష్ శంకర్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను పక్కా చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ లేట్ అయినా, రామ్ తో సినిమాతో హరీష్ మళ్లీ మాస్ మేజిక్ చూపిస్తాడా? అనేది చూడాలి. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ నుంచి త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతోందని సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #Ram Pothineni

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

3 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

16 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

20 mins ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

1 hour ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version