Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Harish Shankar: పవన్ తరువాత ఆ హీరోతో హరీష్?

Harish Shankar: పవన్ తరువాత ఆ హీరోతో హరీష్?

  • May 24, 2022 / 06:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: పవన్ తరువాత ఆ హీరోతో హరీష్?

దర్శకుడు హరీష్ శంకర్ చాలా రోజులుగా పవన్ కళ్యాణ్ తో సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ అనౌన్స్మెంట్ ఇచ్చి దాదాపు ఏడాది కావస్తుంది. ఇంకా ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా స్టార్ట్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ మిగతా కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమాను వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. అంతేకాకుండా రాజకీయ పనుల్లో బిజీగా ఉండడం వల్ల కూడా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా బ్రేక్ పడింది.

అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తప్పకుండా ఒక రెండు నెలల డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పడంతో హరీష్ శంకర్ కూడా ఆయనపై నమ్మకంతో ఉన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఈ తరుణంలో హరీష్ శంకర్ భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికీ అతను మైత్రి మూవీ మేకర్స్ తో కమిట్మెంట్ తీసుకున్నాడు.

ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కూడా ఒక కథ పై చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సల్మాన్ మాత్రం ఇంకా ఫైనల్ నిర్ణయాన్ని చెప్పలేదు. ఇక హరీష్ శంకర్ మనసులో ఒక యువ హీరో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు రామ్ పోతినేని అని సమాచారం. ది వారియర్ అనే సినిమాతో బిజీగా ఉన్నారా ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు.

లిస్ట్ లో మరో యువ దర్శకుడు కూడా ఉన్నట్లు టాక్. ఇక ఆ చిత్రాల అనంతరం హరీష్ శంకర్ తో కూడా ఓ సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు హరీష్ శంకర్ పూర్తి స్థాయిలో కథను కూడా రెడీ చేసుకున్నట్లు సమాచారం. మరి ఈ కాంబినేషన్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Harish Shanker
  • #pawan kalyan
  • #Salman Khan

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

2 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

3 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

8 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

11 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

3 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

5 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

6 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version