Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » నువ్వు స్క్రిప్ట్ రాస్తే సరిపోయిందా, ఆయన డేట్స్ ఇవ్వాలిగా..!

నువ్వు స్క్రిప్ట్ రాస్తే సరిపోయిందా, ఆయన డేట్స్ ఇవ్వాలిగా..!

  • April 18, 2020 / 03:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నువ్వు స్క్రిప్ట్ రాస్తే సరిపోయిందా, ఆయన డేట్స్ ఇవ్వాలిగా..!

డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో మహేష్ కొరకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాని చెప్పారు. మహేష్ ఇమేజ్ కి సరిపోయేలా ఓ మంచి కథను సిద్ధం ఆయన చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటీ అన్న ప్రశ్నకు సమాధానంగా హరీష్ ఇలా స్పందించడం జరిగింది. సాధారణంగా ఓ స్క్రిప్ట్ రాస్తున్నాను దానికి సరిపోయే హీరో కోసం వెతుకుతున్నాను అని డైరెక్టర్స్ సమాధానం చెవుతారు. నిజానికి ఓ హీరోయిన్ దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాసిన ఆ విషయం బయటికి చెప్పరు.

ఒక వేళ సదరు హీరోకి ఆ స్క్రిప్ట్ నచ్చకపోతే మరో హీరో చేయడానికి ముందుకురారు. హరీష్ మాత్రం హీరో పేరు చెప్పి స్క్రిప్ట్ రాస్తున్నానంటూ చెప్పి ఆశ్చర్యం కలిగించారు. ఐతే హరీష్ స్క్రిప్ట్ రాసినంత మాత్రాన మహేష్ ఆయనకీ డేట్స్ ఇస్తాడు అనేది జరగనిపని. అందులోను మహేష్ కి స్క్రిప్ట్స్ ఓ పట్టాన నచ్చావని టాక్ ఉంది. తనతో మహర్షి సినిమా చేసిన వంశీ పైడిపల్లితో మూవీని ప్రకటించి కూడా స్క్రిప్ట్ విషయమై క్యాన్సిల్ చేశాడు.

Harish Shankar Next With Pawan Kalyan and Mahesh Babu1

ఇక హరీష్ ట్రాక్ కూడా ఏమంత ఘనంగా లేదు. ఆయన కెరీర్ లో మిరపకాయ్, గబ్బర్ సింగ్ మినహా క్లీన్ హిట్స్ లేవు. ఇక పవన్ సినిమా అవకాశం అనుకోకుండా దక్కించుకున్న హరీష్ ఆ స్క్రిప్ట్ లో పర్ఫెక్షన్ కోసం వెతుక్కోకుండా మహేష్ కోసం స్క్రిప్ట్ రాస్తున్నాను అనడం వింతగా ఉంది. ప్రస్తుతం హరీష్ పవన్ మూవీపై శ్రద్ద పెట్టి హిట్ కొడితే మహేష్ మూవీ ఆటోమేటిక్ ఓకే అవుతుంది. లేదంటే రెంటికి చెడ్డ రేవడి వ్యవహారం అవుతుంది.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Harish Shankar
  • #harish shankar
  • #Mahesh Babi
  • #Mahesh Babu
  • #pawan kalyan

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

3 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

3 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

4 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

4 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

1 day ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

1 day ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

1 day ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version