Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: పూరి జగన్నాథ్‌ మ్యాజిక్‌ని హరీష్ మ్యాచ్‌ చేయగలరా?

Pawan Kalyan: పూరి జగన్నాథ్‌ మ్యాజిక్‌ని హరీష్ మ్యాచ్‌ చేయగలరా?

  • June 27, 2021 / 09:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పూరి జగన్నాథ్‌ మ్యాజిక్‌ని హరీష్ మ్యాచ్‌ చేయగలరా?

పవన్‌ కల్యాణ్‌ ఎన్ని సినిమాలు చేసినా… ‘బద్రి’ సినిమాలో ఆయన యాటిట్యూడ్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ముఖ్యంగా ప్రకాశ్‌ రాజ్‌ క్యారెక్టర్‌ ఎంటర్‌ అయ్యాక పవన్‌ చూపించే యాటిట్యూడ్‌, నటన, డైలాగ్స్‌, బాడీ మేనరిజం… అన్నీ పీక్స్‌లో ఉంటాయి. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చినా, ఆ రేంజి పవన్‌ యాటిట్యూడ్‌ను చూపించలేకపోయాయి. మొన్నీ మధ్య ‘వకీల్‌సబ్‌’లో చిన్నగా చూపించారు. అయితే ‘బద్రి’ రేంజి పవన్‌ను మరోసారి చూపిస్తా అంటున్నారు హరీశ్ శంకర్‌.

మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాణంలో పవన్‌ కల్యాణ్‌తో హరీశ్‌ శంకర్‌ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో చిత్రీకరణ ప్రారంభం అవుతుందని సమాచారం. ‘గబ్బర్‌ సింగ్‌’లో పవన్‌ను సరికొత్తగా చూపించిన హరీశ్‌ శంకర్‌.. ఈ సినిమాలో ఎలా చూపిస్తాడో అని అందరూ అనుకుంటున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే ట్విటర్‌లో ఓ వీడియో షేర్‌ చేశారు హరీశ్‌ శంకర్‌. ఇప్పుడా వీడియో, ట్వీట్‌ వైరల్‌గా మారాయి.

‘బద్రి’ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ చూపించిన ఎనర్జీని మరోసారి మీరు చూడబోతున్నారు అంటూ ట్వీట్‌ చేశారు హరీశ్‌ శంకర్‌. దాంతో అభిమానులకు కొండంత బలం వచ్చినట్లైంది. అయితే అప్పట్లో పవన్‌ను పూరి జగన్నాథ్‌ అలా చూపించి సక్సెస్‌ అయ్యారు. మరి పూరి మ్యాజిక్‌ను ఇప్పుడు హరీశ్‌ శంకర్‌ రీ క్రియేట్‌ చేయగలరా? అనే ప్రశ్న వస్తోంది. దీంతోపాటు హరీశ్‌ శంకర్‌ సినిమాలో పవన్‌, ప్రకాశ్‌రాజ్‌ మరోసారి పోటీపడబోతున్నారనే టాక్‌ కూడా ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. చూద్దాం.. ఎలాగూ తన సినిమా గురించి తనే చెబుతా అని హరీశ్‌ గతంలో ట్వీటారు. ఇప్పుడు కూడా తనే చెప్పాలి.

Let’s witness this energy again ; pic.twitter.com/2QkFIR2Vq1

— Harish Shankar .S (@harish2you) June 26, 2021

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Harish Shankar
  • #harish
  • #harish shankar
  • #pawan
  • #pawan kalyan

Also Read

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

59 mins ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

2 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

4 hours ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

24 hours ago

latest news

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

21 mins ago
Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

52 mins ago
#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

2 hours ago
Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

‘టాక్సిక్‌’ మోడ్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అండ్‌ ఆమె లవర్‌.. డోస్‌ కాస్త ఎక్కువే

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version