Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Jayakumari: దీనస్థితిలో సీనియర్ నటి జయకుమారి..స్పందించిన ప్రభుత్వం!

Jayakumari: దీనస్థితిలో సీనియర్ నటి జయకుమారి..స్పందించిన ప్రభుత్వం!

  • September 21, 2022 / 08:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jayakumari: దీనస్థితిలో సీనియర్ నటి జయకుమారి..స్పందించిన ప్రభుత్వం!

ఒకప్పటి హీరోయిన్, సహాయ నటి అయిన జయకుమారి తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా తెలిసుండకపోవచ్చు. ‘బాల మిత్రుల కథ’ ‘మానవుడు దానవుడు’ ‘సంపూర్ణ రామాయణం’ ‘కళ్యాణమండపం’ ‘రంగేళి రాజా’ ‘ఇంటి గౌరవం’ వంటి చిత్రాల్లో నటించింది. ఎన్టీఆర్, ఎంజీఆర్, రాజ్ కుమార్, దిలీప్ కుమార్ వంటి బడా హీరోల సినిమాల్లో ఈమె నటించింది. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ,మలయాళం భాషల్లో కలుపుకుని 400కి పైగా చిత్రాల్లో నటించారు. కొన్ని సినిమాల్లో అయితే ఐటమ్ సాంగ్స్ లో కూడా నర్తించారు.

ఈమె కర్ణాటక కు చెందిన వ్యక్తే అయినప్పటికీ తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఇదిలా ఉండగా.. కొద్దిరోజులుగా ఈమె అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిందట. ఈ వార్త కొద్దిరోజులుగా వైరల్ అవుతుంది. ఈమె ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతుండడం వల్లనే ఈమె ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తుంది. ఈమె పరిస్థితి ఇంత దయనీయంగా మారడంతో ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కనీసం డబ్బులు లేక వైద్యానికి ఇబ్బంది పడుతున్నట్లు ఆమె ఇంటి పక్కన ఉండేవారు చెప్పుకొస్తున్నారు.

అలాగే ఈమెకు సాయం చేసేందుకు ఎవరైనా ముందుకొస్తే బాగుంటుందని కూడా వారు కోరుతున్నారు. ఈమె దీనస్థితి పై అక్కడి ప్రభుత్వం వెంటనే స్పందించింది. తమిళనాడు హెల్త్ మినిస్టర్ ఎం.సుబ్రహ్మణ్యన్ ఈ విషయం తెలుసుకోవడంతో వెంటనే కీల్ పాక్కం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న జయకుమారిని పరామర్శించారు. ‘జయకుమారి రెండు కిడ్నీలు పాడయ్యాయి, అలాగే ఆమెకు సొంత ఇల్లు లేకపోవడంతో రూ. 750 లతో అద్దె ఇంట్లో ఉంటుంది .

. ఆమెకు వెంటనే మెరుగైన చికిత్స అందించాలి’ అంటూ డాక్టర్లు సుబ్రహ్మణ్యన్ కు సూచించడంతో ఆయన ప్రభుత్వం తరపున సొంత ఇల్లు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆమెకు మెరుగైన వైద్యం అందేలా చూస్తానని కూడా ఆయన మీడియాతో చెప్పుకొచ్చారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jayakumari
  • #Actress Jayakumari
  • #Jayakumari

Also Read

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

related news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

trending news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

6 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

9 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

11 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

20 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

20 hours ago

latest news

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

10 hours ago
Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

13 hours ago
Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

14 hours ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

1 day ago
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version