Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » హలో గురు ప్రేమకోసమే

హలో గురు ప్రేమకోసమే

  • October 18, 2018 / 07:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హలో గురు ప్రేమకోసమే

“నేను లోకల్” అనే యావరేజ్ హిట్ అనంతరం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “హలో గురు ప్రేమ కోసమే”. రామ్-అనుపమ జంటగా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా.. దసరా కానుకగా విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూడాలి..!! hello-guru-prema-kosame-1

కథ : సంజు (రామ్) కాకినాడలో సరదాగా ఫ్రెండ్స్ తో టైమ్ పాస్ చేస్తూ తిరిగే కుర్రాడు. జాబ్ కోసం హైద్రాబాద్ వచ్చి తన తల్లి స్నేహితుడైన విశ్వనాధ్ (ప్రకాష్ రాజ్) ఇంట్లో ఉంటాడు. విశ్వనాధ్ కూతురు అనుపమ (అనుపమ పరమేశ్వరన్)ను ప్రేమిస్తాడు సంజు. కానీ.. తన తల్లికి ఆప్తమిత్రుడైన విశ్వనాధ్ ను మోసం చేసి.. అతడి కూతుర్ని లేపుకుపోవడం ఇష్టం లేదు. సో, తన మీద ప్రేమ పెంచుకున్న అమ్మాయిని ఆమె అభీష్టం మేరకు ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోతాడా? లేక తనకు ఆశ్రయం ఇచ్చిన విశ్వనాధ్ పరువు-మర్యాదలను దృష్టిలో పెట్టుకొని తన ప్రేమను త్యాగం చేస్తాడా? అనేది “హలో గురు ప్రేమ కోసమే” కథాంశం. hello-guru-prema-kosame-2

నటీనటుల పనితీరు : సంజు పాత్రలో రామ్ చాలా హుందాగా కనిపించాడు, నటించాడు కూడా. అయితే.. పాత్ర వ్యవహారశైలిలో నవ్యత లేకపోవడంతో అక్కడక్కడా నవ్వించినా ఓవరాల్ గా రొటీన్ ఉంది. అనుపమ మునుపటి సినిమాలకంటే కాస్త అందంగా కనిపించింది. అభినయం పరంగానూ ఆకట్టుకొంది. కానీ.. ఆమె క్యారెక్టర్ ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది.

చాన్నాళ్ల తర్వాత ప్రకాష్ ఒక ఫుల్ లెంగ్త్ రోల్ లో మెప్పించాడు. ఈ సినిమాలో ఆయన పాట పాడడమే కాక డ్యాన్స్ కూడా చేసి ప్రేక్షకుల్ని అలరించడం విశేషం. ప్రవీణ్ కాస్త నవ్వించడానికి ప్రయత్నించాడు, మిగతా పాత్రధారులు కనిపించీ కనిపించనట్లుగా అలా వచ్చి.. ఇలా వెళ్ళిపోయారు. hello-guru-prema-kosame-3

సాంకేతికవర్గం పనితీరు : దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ మార్చకపోయినా కనీసం వాయిద్యాలు మార్చినా బాగుండేది. ప్రతి పాట ఎక్కడో విన్నట్లే ఉంది. బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే.. “హలో గురు ప్రేమకోసమే” సినిమా చూస్తుంటే.. “నేను లోకల్” సినిమాను గుర్తుకు చేసింది.
విజయ్ కె.చక్రవర్తి సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. ప్రొడక్షన్ వేల్యూస్ కూడా ఓవరాల్ గా బాగానే ఉన్నాయి. రచయిత ప్రసన్న కుమార్ అందించిన కథలో కొత్తదనం లేకపోయినా.. ప్రాసలతో కూడిన కొన్ని పంచ్ డైలాగ్స్ తో నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ.. క్లైమాక్స్ మాత్రం కనీస స్థాయిలో ఆకట్టుకొనే విధంగా కూడా లేదు.

త్రినాధరావు నక్కిన టేకింగ్ లో పెద్దగా మార్పులు కనిపించలేదు. మంచి దర్శకుడికి సరైన కథ దొరక్కపొతే అవుట్ పుట్ ఎలా ఉంటుంది అనేందుకు ఈ సినిమా ఒక నిదర్శనం. ఫీల్ గుడ్ మూవీస్ తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన త్రినాధరావు నక్కిన ఈ సినిమాలో సెంటిమెంట్ పండించడంలో ఫెయిల్ అయ్యాడు. ముఖ్యంగా.. ఆడియన్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన ఎమోషన్స్ సినిమాలో ఎక్కడా కనిపించవు. ఉన్న కాసిన్ని మంచి సన్నివేశాలు కూడా ఎక్కడో చూసినట్లుగానే ఉంటాయి.hello-guru-prema-kosame-5

విశ్లేషణ : కొత్తదనం, ఆకట్టుకొనే కథనం వంటి అంశాలను ఆశించకుండా కేవలం టైమ్ పాస్ కోసం అయితే “హలో గురు ప్రేమ కోసమే” చిత్రాన్ని కాస్త ఓపిగ్గా ఒకసారి చూడొచ్చు. hello-guru-prema-kosame-4

రేటింగ్ : 2/5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #Hello Guru Prema Kosame Movie
  • #Ram Pothineni

Also Read

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

related news

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

Mareechika Review in Telugu: మ‌రీచిక సినిమా రివ్యూ & రేటింగ్!

Mareechika Review in Telugu: మ‌రీచిక సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

5 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

6 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

6 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

8 hours ago
Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

11 hours ago

latest news

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

8 hours ago
Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

11 hours ago
Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

11 hours ago
Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

12 hours ago
Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version