Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ట్రైలర్ మొత్తం పంచ్ లు, ప్రాసలతో నింపేశారుగా!

ట్రైలర్ మొత్తం పంచ్ లు, ప్రాసలతో నింపేశారుగా!

  • October 10, 2018 / 06:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ట్రైలర్ మొత్తం పంచ్ లు, ప్రాసలతో నింపేశారుగా!

రామ్-అనుపమ పరమేశ్వరన్ జంటగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “హలో గురు ప్రేమ కోసమే”. ఫ్యామిలీ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ ఇవాళ విడుదలైంది. “అబద్ధాలు చెబితే అమ్మాయిలు పుడతారో లేదో తెలియదు కానీ.. అబద్ధాలు చెబితే అమ్మాయిలు కచ్చితంగా పడతారు” అనే డైలాగ్ తోనే సినిమా కాన్సెప్ట్ ఏమిటో స్పష్టమవుతోంది. “సినిమా చూపిస్త మావ, నేను లోకల్” చిత్రాలకు రచయితగా వ్యవహరించిన ప్రసన్న కుమార్ ఈ చిత్రానికి కూడా డైలాగ్ రైటర్ గా వర్క్ చేయడం వల్ల ట్రైలర్ మొత్తం పంచ్, ప్రాసలతో నిండిపోయింది.hgp-1

యూత్ తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకొనే విధంగా ఉన్న ట్రైలర్ మొత్తానికి దేవిశ్రీప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ తప్ప పెద్దగా మైనస్ లేమీ కనిపించలేదు. రామ్ తనకున్న బిరుదుకు తగ్గట్లుగా ఎనర్జిటిక్ గా కనిపిస్తుండగా.. అనుపమ క్యూట్ గా కనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ పాత్ర మాత్రం “లవ్లీ” సినిమాలో రాజేంద్రప్రసాద్ రోల్ ను తలపిస్తోంది. రామ్ కు ఫ్రెండ్ గా వ్యవహరిస్తూనే తన కూతురు జీవితం కోసం కష్టపడే తండ్రిగా కనిపిస్తున్నాడు.hgp-2

అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ సమపాళ్లలో కలిగిన “హలో గురు ప్రేమ కోసమే” అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. వరుస పరాజయాలతో బాధపడుతున్న రామ్ & అనుపమ పరమేశ్వరన్ లకు “హలో గురు ప్రేమ కోసమే” హిట్ అవ్వడం చాలా కీలకంగా మారింది. మరి ఈ సినిమా వాళ్ళు అనుకున్న ఫలితాన్నిస్తుందో లేదో ఇంకో పదిరోజుల్లో తెలిసిపోతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #Dil Raju
  • #Hello Guru Prema Kosame Movie
  • #Hello Guru Prema Kosame Review
  • #Hello Guru Prema Kosame Trailer

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

3 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

23 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

2 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version