Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మహానటిలో ఎవరెవరు ఏ పాత్రలు పోషిస్తున్నారు!

మహానటిలో ఎవరెవరు ఏ పాత్రలు పోషిస్తున్నారు!

  • May 8, 2018 / 01:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహానటిలో ఎవరెవరు ఏ పాత్రలు పోషిస్తున్నారు!

మనందరి అభిమాన మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెలుగులో “మహానటి” అనే చిత్రం తెరకెక్కి విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. బుధవారం ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రంలో “సావిత్రి”గారి పాత్రలో కీర్తి సురేష్ నటించిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే “మహానటి” సినిమాలో కీర్తి సురేష్ కాకుండా ఇంకా బోలెడుమంది సీనియర్ ఆర్టిస్టులు, దర్శకులు, యువ కథానాయకులు, కథానాయికలు ఉన్నారు. మరి వారు ఏ పాత్రలు పోషించారు? సినిమాలో, సావిత్రి జీవితంలో వారి ప్రాముఖ్యత ఏమిటి? అనేది తెలుసుకొందాం..!!

సావిత్రి – కీర్తి సురేష్savitri, keerthy Suresh“రైల్” అనే సినిమాలో అమ్మడి ఇన్నోసెన్స్ నచ్చి దర్శకుడు నాగఅశ్విన్ “మహానటి”లో టైటిల్ పాత్ర కోసం కీర్తి సురేష్ ను ఎంపిక చేసుకొన్నాడు. మొదట్లో కాస్త సందేహపడినా స్టిల్స్ బయటకొచ్చాక అందరూ “అచ్చుగుడ్డినట్లు మహానటిలా ఉందే” అనడంతో దర్శకనిర్మాతలు ఊపిరిపీల్చుకొన్నారు. మరి పోస్టర్స్ వరకూ పర్లేదు కానీ.. నటిగా సావిత్రి పాత్రలో అమ్మడు ఎంతవరకూ జీవించింది అనేది తెలియాలంటే కొన్ని కొన్ని గంటలు ఆగాల్సిందే.

జెమిని గణేషన్ – దుల్కర్ సాల్మన్Dulkar Salmanసావిత్రి జీవితంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి ఆమె భర్త జెమిని గణేషన్. సావిత్రినే 16 ఏళ్లకే పెళ్లాడి ఆమె ఎదుగుదలకు కారకుడయ్యాడు. అలాగే.. సావిత్రి మానసికంగా క్రుంగిపోవడానికి కూడా జెమిని గణేషన్ కారకుడని చెప్పుకొంటుంటారు. అంతటి కీలకపాత్ర అయినందునే ఈ పాత్రను దుల్కర్ చేత పోషింపజేశారు.

మధురవాణి – సమంతsamanthaఈ పాత్రకి మహానటి జీవితంతో సంబంధం లేకపోయినప్పటికీ.. సినిమాలో అసలు “మహానటి” గురించి పరిశోధించే పాత్రికేయురాలిగా సమంత కనిపించనుంది. ఈమె పాత్ర ద్వారానే కథలో కీలకమైన మలుపు రానుందని, కేవలం ఆ ఒక్క సన్నివేశం నచ్చే సమంత ఈ సినిమాలో ముఖ్యభూమిక పోషించడానికి అంగీకరించిందని స్వయంగా సమంత ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో చెప్పడం విశేషం. మరి ఈ కీలక సన్నివేశం ఏంటో చూడాలి.

విజయ్ ఆంటోనీ – విజయ్ దేవరకొండVijay Devarakondaసమంత పోషించిన మధురవాణి పాత్రకు తోడు లాంటి విజయ్ ఆంటోనీ అనే ఫోటో జర్నలిస్ట్ గా విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇతగాడి పాత్ర నవ్వులు జల్లు కురిపిస్తుందట. “అర్జున్ రెడ్డి” తర్వాత విజయ్ దేవరకొండ పూర్తిస్థాయిలో ప్రమోట్ చేస్తున్న ఇదే కావడం విశేషం.

ఎస్వీ రంగారావు – డా.మోహన్ బాబుS.V.Ranga Rao, mohanbabuతెలుగు సినిమా చరిత్రలో ఎన్టీయార్, ఏయన్నార్ లతో సమానమైన ప్రాధాన్యత కలిగిన నటుడు ఎస్వీ రంగారావు. సావిత్రి లేని “మాయాబజార్”ను ఎలా అయితే ఊహించుకోలేమో.. ఎస్వీ రంగారావు గారు లేకపోవడాన్నీ అదే తరహాలో ఊహించలేము. అందుకే.. “మహానటి” సావిత్రి జీవితంలో కీలకమైన “మాయాబజార్”ను రీక్రియేట్ చేయడంలో భాగంగా.. ఎస్వీ రంగారావు పాత్రను మోహన్ బాబు గారిచేత పోషింపజేశారు. మరి మన డైలాగ్ కింగ్ మోహన్ బాబుగారు ఆ పాత్రను ఎస్థాయిలో రంజింపజేశారో చూడాలి.

కెవి.చౌదరి – రాజేంద్రప్రసాద్KV Chowdary, Rajendra Prasadసావిత్రి కెరీర్ ను చక్కదిద్దడంలో కీలకపాత్ర పోషించిన ఆమె పెదనాన్న కెవి.చౌదరిగా రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్ర పోషించారు.

దుర్గమాంబ – భానుప్రియdurgamamba, Bhanupriyaసావిత్రి మేనత్తగా భానుప్రియ ఈ చిత్రంలో నటించారు. సావిత్రి సినిమా అండ్ పర్సనల్ కెరీర్ గ్రాఫ్ లో దుర్గామాంబ పాత్ర చాలా కీలకమైనది.

ఆలూరి చక్రపాణి – ప్రకాష్ రాజ్Aluri Chakrapani, Prakash Rajసావిత్రి జీవితంలో కీలకఘట్టమైన “మాయా బజార్” రూపకల్పనలో అల్లూరి చక్రపాణిగారిది కీలకపాత్ర. అందుకే “మహానటి”లోని “మాయాబజార్” సీక్వెన్స్ లో చక్రపాణి పాత్రలో ప్రకాష్ రాజ్ మెరవనున్నారు.

కె.వి.రెడ్డి – క్రిష్Kv Reddy, Krish“మాయాబజార్” సృష్టికర్త కె.వి.రెడ్డిగా మరో దర్శకుడు క్రిష్ కీలకపాత్ర పోషించడం విశేషం. మేకప్ వేశాక అచ్చుగుడ్డినట్లు క్రిష్ మన కె.వి.రెడ్డిగారిలాగే ఉన్నారని అందరూ ప్రశంసించడం విశేషం.

సింగీతం శ్రీనివాసరావు – తరుణ్ భాస్కర్Singeetham Srinivas Rao, Tarun Bhaskar“మాయాబజార్” సినిమాకి కె.వి.రెడ్డిగారు దర్శకుడైతే సింగీతం శ్రీనివాసరావుగారు అప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వడం విశేషం. ఆయన పాత్రలో “పెళ్ళిచూపులు” ఫేమ్ తరుణ్ భాస్కర్ కనిపించనుండడం గమనార్హం.

అలమేలు – మాళవికా నాయర్alamelu, Malavika Nairసావిత్రిగారు జెమిని గణేషన్ ను మూడో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. మొదటి ఇద్దరు భార్యలు ఎవరు అనేది చాలా మందికి తెలియదు. అయితే.. శివాజీ గణేషన్ మొదటి భార్య అయిన అలమేలుగా “ఎవడే సుబ్రమణ్యం” ఫేమ్ మాళవికా నాయర్ నటిస్తోంది.

సుశీల – షాలిని పాండేsusheela, Shalini Pandeyసావిత్రి చిన్ననాటి స్నేహితురాలు సుశీల పాత్రలో “అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలిని పాండే నటిస్తోంది. తొలుత ఈమె జమున పాత్ర పోషిస్తుందని టాక్ వచ్చినప్పటికీ.. చిత్రబృందం విడుదల చేసిన ప్రోమోతో క్లారిటీ వచ్చింది.

సుభద్రమ్మ – దివ్యవాణిsubhadramma, Divyavaniమహానటి సావిత్రికి జన్మనిచ్చిన మహాతల్లి సుభద్రమ్మగా సీనియర్ నటీమణి దివ్యవాణి నటిస్తోంది. ఇదే దివ్యవాణిని “పెళ్లిపుస్తకం” టైమ్ లో జూనియర్ సావిత్రి అని పిలిచేవారు అప్పటి ఇండస్ట్రీ జనాలు.

నిస్సంకరరావు – తనికెళ్లభరణిTanikelle Bharaniపోషించే పాత్ర ఏదైనా అందులో వంద శాతం పర్ఫెక్షన్ చూపే ఏకైక నటుడు తనికెళ్లభరణి. ఆయన ఈ చిత్రంలో సావిత్రి తండ్రి నిస్సంకరరావుగా నటించారు.

అక్కినేని నాగేశ్వర్రావు – అక్కినేని నాగచైతన్యANR, Naga Chaitanyaసినిమా మొదలైనప్పట్నుంచి సావిత్రిగా కీర్తి సురేష్ సెలక్షన్ కంప్లీట్ అయిపోవడంతో అందరి దృష్టీ ఒకే విషయంవైపు కేంద్రీకృతమై ఉంది. అదేంటంటే.. ఏయన్నార్, ఎన్టీయార్ లుగా ఎవరు నటించనున్నారని. లక్కీగా నాగచైతన్య ఒప్పుకోవడంతో ఏయన్నార్ పాత్రలో చైతూ కనిపించనున్నాడు. కానీ.. ఎన్టీయార్ గా నటించేందుకు జూనియర్ ఎన్టీయార్ సాహసం చేయలేకపోవడం గమనార్హం.

ఎల్.వి.ప్రసాద్ – శ్రీనివాస్ అవసరాలLV Prasad, Avasarala Srinivasతెలుగు సినిమాకి దార్శనికుడిగా పేర్కొనదగ్గ వ్యక్తి ఎల్.వి.ప్రసాద్. తెలుగు సినిమా చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ స్థాయి ఆయన సొంతం. అంతటి ప్రముఖుడి పాత్రలో మన అవసరాల శ్రీనివాస్ నటించడం విశేషం.

గుమ్మడి వెంకటేశ్వర్రావు – నరేష్Gummadi Venkateshwar Rao, Nareshసీనియర్ మోస్ట్ యాక్టర్ అయిన నరేష్.. సీనియర్ మోస్ట్ హీరో కమ్ ఆర్టిస్ట్ గుమ్మడి వెంకటేశ్వర్రావు పాత్ర పోషించడం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఆదుర్తి సుబ్బారావు – సందీప్ రెడ్డి వంగాAdurthi Subbarao, Sandeep Reddy Vanga“అర్జున్ రెడ్డి”తో దర్శకుడిగా విశేషమైన క్రేజ్ సంపాదించుకొన్న సందీప్ రెడ్డి వంగా “మహానటి”లో ఆదుర్తి సుబ్బారావుగా కనిపించనున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adurthi Subba Rao
  • #Alamelu
  • #Aluri Chakrapani
  • #ANR
  • #Avasarala Srinivas

Also Read

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

related news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

2 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

3 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

5 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

2 hours ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

4 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

5 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

9 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version