Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vishwambhara: నాగీ సినిమా వదిలేసి ‘విశ్వంభర’ కోసం పని చేస్తున్నారా? సాధ్యమేనా?

Vishwambhara: నాగీ సినిమా వదిలేసి ‘విశ్వంభర’ కోసం పని చేస్తున్నారా? సాధ్యమేనా?

  • January 31, 2025 / 09:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwambhara: నాగీ సినిమా వదిలేసి ‘విశ్వంభర’ కోసం పని చేస్తున్నారా? సాధ్యమేనా?

‘విశ్వంభర’ (Vishwambhara)  సినిమా మీద ఉన్న భారీ అంచనాలను ఒక్క టీజర్‌తో చంపేశారు అని చెప్పాలి. ఆ సినిమా గురించి చాలా రోజులు ఎదురుచూస్తూ వచ్చిన ఫ్యాన్స్‌ టీజర్‌లో విజువల్‌ ఎఫెక్ట్స్‌ చూసి ‘ఓ.. నో..’ అనుకున్నారు. ‘బింబిసార’ (Bimbisara) సినిమాలో విజువల్‌ ఎఫెక్స్ట్‌ విభాగంలోనూ అదరగొట్టిన దర్శకుడు మల్లిడి వశిష్ట  (Mallidi Vasishta) ‘విశ్వంభర’ దగ్గరకు వచ్చేసరికి తేలిపోయారు. దీంతో ఆ సినిమా గురించి లైట్‌ తీసుకున్న ఫ్యాన్స్‌కి ఇప్పుడో వార్త కాస్త ఆసక్తిరేకెత్తిస్తోంది.

Vishwambhara

చిరంజీవి (Chiranjeevi) – మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘విశ్వంభర’. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ సినిమా ఈపాటికే రిలీజ్ అయిపోయి ఉండాలి. సినిమా సెట్స్ మీదికి వెళ్లినపుడే 2025 సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించారు. మేకింగ్ విషయంలో కూడా ఆ జోరు చూపిస్తూ వచ్చారు. కానీ మూడు నెలల క్రితం టీజర్ రిలీజ్ అయ్యాక కథ మారిపోయింది. టీజర్లో విజువల్స్, విజువల్ ఎఫెక్ట్స్‌ పట్ల తీవ్ర అసంతృప్తి వచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

Here is the clarity on Vishwambhara movie (1)

ఆ కారణమో లేక ‘గేమ్‌ ఛేంజర్‌’కి (Game Changer)  లైన్‌ క్లియర్‌ చేయాలనే ఆలోచనో కానీ ‘విశ్వంభర’ సినిమాను వాయిదా వేశారు. ఈ క్రమంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ మీద రీవర్క్‌ చేస్తున్నారు అని వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ పనిని ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) పర్యవేక్షిస్తున్నారు అని వార్తలొస్తున్నాయి. ‘కల్కి 2’ పనుల విషయంలో ఆయన ప్రస్తుతం బిజీగా ఉన్నారు. వాటిని కాస్త పక్కనపెట్టి ‘విశ్వంభర’ కోసం వస్తున్నారు అని ఆ పుకార్ల సారాంశం.

అయితే ఈ విషయంలో ఎలాంటి నిజం లేదు అని తెలుస్తోంది. ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌ ‘కల్కి 2’ స్క్రిప్ట్‌ పనుల్లో బిజీగా ఉన్నారని, వేరే సినిమాను పర్యవేక్షించే అవకాశం లేదు అని అంటున్నారు. అలాగే ‘విశ్వంభర’ విషయంలో వైజయంతి మూవీస్‌ అంత పాజిటివ్‌గా లేదు. ఆ సినిమా మొదలైన తొలి రోజుల్లో పోస్టర్ల వార్‌ కూడా జరిగింది. కాబట్టి ఈ కోణంలో కూడా ఈ కాంబినేషన్‌ను ఊహించలేం అని చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Vishwambhara

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

7 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version