Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Movie News » బంద్‌ అంటూ సినిమా వర్కర్స్‌ ఏం కోరుతున్నారు..

బంద్‌ అంటూ సినిమా వర్కర్స్‌ ఏం కోరుతున్నారు..

  • June 22, 2022 / 10:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బంద్‌ అంటూ సినిమా వర్కర్స్‌ ఏం కోరుతున్నారు..

తెలుగు చలనచిత్ర పరిశ్రమ సినీ కార్మికులు షూటింగ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా వేతనాలను పెంచకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినవారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం నుండి షూటింగ్‌లకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మూడేళ్లకు వేతనాలు పెంచాల్సిన నిర్వాహకులు ఇప్పటికీ పెంచలేదని చెబుతున్నారు. వెంకటగిరిలోని ఫిలిం ఫెడరేషన్‌ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించాలని నిర్ణయించారు.

అయితే, సినిమా కార్మికుల డిమాండ్స్‌ వివరాలు బయటికొచ్చాయి. వాళ్లు గత నాలుగేళ్లుగా అడుగుతున్న డిమాండ్స్‌ ఇలా ఉన్నాయి.

* క్లీనింగ్‌, ప్రొడక్షన్‌ బాయ్స్‌కి ప్రస్తుతం రోజుకు రూ. 1145 ఇస్తున్నారు. దానికి 30 శాతం పెంచి రూ. 1488 చేయాలని అడుగుతున్నారు. దాంతోపాటు ఇంతకుముందు ఉన్న బ్రేక్‌ఫాసస్ట్‌, లంచ్‌, పికప్‌ సౌకర్యం కూడా ఇవ్వాలని కోరుతున్నారు.

* ఆదివారం, సెలవు దినాల్లో ప్రస్తుతం రూ. 2290 అందుకుంటున్నారు. దీనిని రూ. 2977కి పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

* డ్రైవర్‌లకు ఇప్పుడు రోజుకు రూ. 1055 ఇస్తున్నారు. దీనిని రూ. 1362కి పెంచమని అడుగుతున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌ కూడా ఏర్పాటు చేయాలి.

* ఆదివారం, సెలవు రోజులలో డ్రైవర్లకు రూ. 2743 ఇవ్వమని కోరుతున్నారు. ప్రస్తుతం ఇది రూ. 2110గా ఉంది.

* లైట్‌మ్యాన్స్‌కి ఇప్పుడు రూ. 1110 ఇస్తుండగా, దానిని రూ. 1440కి పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

* లైట్‌మ్యాన్స్‌ ఆదివారం, సెలవు రోజుల్లో పని చేస్తే వారు ఇప్పుడు రూ. 2200 అందుకుంటున్నారు. దానిని రూ. 2860గా మార్చాలని కోరుతున్నారు.

* ఇక ఫైటర్లు, డ్యాన్సర్లకు ప్రస్తుతం ఇస్తున్న వేతం వరుసగా రూ. 3265, రూ. 2800 ఉంది. దానిని ఫైటర్లకు రూ. 4244కి పెంచాలని కోరుతుండగా, డ్యానర్లకు రూ.3640 ఇవ్వాలని అడుగుతున్నారు.

మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. నోటీసులు అందలేదని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు కొల్లు రామకృష్ణ అన్నారు. పరిశ్రమలో సమ్మె చేయాలంటే నిబంధనల ప్రకారం 15 రోజుల ముందు ఫిల్మ్‌ఛాంబర్‌కు నోటీసు ఇవ్వాలన్నారు. అలాంటి నోటిసు ఫిల్మ్‌ ఛాంబర్‌కు ఇప్పటి వరకు రాలేదని స్పష్టం చేశారు. దీంతో ఈ రోజు ఈ విషయంలో నిర్ణయం రావొచ్చు అంటున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Cine Workers
  • #Movies
  • #Tollywood
  • #Workers Demands

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

The RajaSaab: ఈ మైనస్సులు లేకపోతే ‘ది రాజాసాబ్’ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది

The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

The RajaSaab Twitter Review: ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..? ట్విట్టర్ టాక్ ఇదే!

Chiranjeevi: సంక్రాంతి సీజన్లో వచ్చిన చిరంజీవి సినిమాలు.. మరియు వాటి ఫలితాలు!

related news

The RajaSaab: ఈ మైనస్సులు లేకపోతే ‘ది రాజాసాబ్’ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది

The RajaSaab: ఈ మైనస్సులు లేకపోతే ‘ది రాజాసాబ్’ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది

Spirit: ‘స్పిరిట్’ పోస్టర్ వెనుక స్టోరీ లీక్ చేసిన సందీప్ వంగా?

Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయిందట..!

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

Bhartha Mahasayulaku Wignyapthi Trailer: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ, మంచు విష్ణు పై సెటైర్లతో ఫన్

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

9 mins ago
Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

37 mins ago
The RajaSaab: ఈ మైనస్సులు లేకపోతే ‘ది రాజాసాబ్’ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది

The RajaSaab: ఈ మైనస్సులు లేకపోతే ‘ది రాజాసాబ్’ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది

2 hours ago
The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
The RajaSaab Twitter Review: ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..? ట్విట్టర్ టాక్ ఇదే!

The RajaSaab Twitter Review: ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..? ట్విట్టర్ టాక్ ఇదే!

14 hours ago

latest news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సినిమాని కచ్చితంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి గల కారణాలు

19 hours ago
OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఇంకా ఎన్నో

22 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ రివ్యూ.. ‘పిల్ల జమిందార్’ ని గుర్తుచేసిన రాజు గారు

24 hours ago
Chiranjeevi: చిరంజీవి నోట కాస్ట్‌ కంట్రోల్‌ మాట.. ఇండస్ట్రీ అర్థం చేసుకుంటుందా?

1 day ago
Chiranjeevi: డ్రమ్స్‌, కీబోర్డ్స్‌ అంటూ.. చిరంజీవి సెటైర్లు ఎవరి మీద… ఏ సినిమా మీద!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version