Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhas: ఇప్పటివరకు ప్రభాస్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ టేస్ట్‌ చేసిందెవరంటే?

Prabhas: ఇప్పటివరకు ప్రభాస్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ టేస్ట్‌ చేసిందెవరంటే?

  • December 14, 2021 / 12:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ఇప్పటివరకు ప్రభాస్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ టేస్ట్‌ చేసిందెవరంటే?

అదేదో సినిమాలో జయప్రకాశ్‌ రెడ్డి, బ్రహ్మానందం మధ్య నడిచే ఫుడ్‌ ఫెస్టివల్‌ సీన్‌ గుర్తుందా? ఏంటిది ఇంతుంది అంటే తింటే తరిగిపోతుంది అంటారు. పెద్ద ప్లేట్‌, చుట్టూ వంటకాలు, చూస్తే నోరూరిపోయేలా అన్నేసి వంటకాలు నిజ జీవితంలో కూడా ఎవరైనా పెడతారా? అంటే కొంతమంది అలాంటి మహానుభావులు ఉన్నారనే చెప్పొచ్చు. గోదావరి జిల్లాల్లో ఇలాంటివి జరిగినట్లు అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలు కనిపిస్తుంటాయి. ఇలాంటి సీన్లు సినిమా సెట్స్‌లో జరిగింది అంటే..

అది కచ్చితంగా ప్రభాస్‌ సినిమానే అయి ఉంటుంది అని చెప్పేయొచ్చు. అభిమానం ఎక్కువైతే ప్రభాస్‌ భోజనం పెట్టి ఆనందపడతాడు అంటారు. అందులో మామూలుగా కాదు, ఓ ఉత్సవంలా భోజనం పెడతారని టాక్‌. గతంలో కొంతమంది కథానాయికలు, నటీమణులు ఈ మాటలు చెప్పారు. అలా తాజాగా అలాంటి ఫుడ్‌ ఫెస్టివల్‌ చూసిన నటి దీపికా పడుకోణ్‌. ‘ప్రాజెక్ట్‌ కె’ షూటింగ్‌ షెడ్యూల్‌ ఆఖరి రోజున ఆ ఫుడ్‌ ఫెస్టివల్‌ ఫొటో షేర్‌ చేసింది దీపిక.

ఇప్పటివరకు ప్రభాస్‌ ఇలాంటి ఫుడ్‌ ఫెస్టివల్‌ పెట్టినవాళ్లు అందులోనూ బాలీవుడ్‌ జనాలు చూస్తే…

* ‘సాహో’ షూటింగ్‌ సమయంలో హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌కు ఇలాంటి ఫుడ్‌ అరేంజ్‌ చేశాడు. సుమారు 25 ఐటెమ్స్‌ ఉన్న ఫొటోను అప్పుడు శ్రద్ధా కపూర్‌ షేర్‌ చేసింది.

* ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌ సందర్భంలో కూడా ఇలాంటి ఫుడ్‌ ఫొటో ఒకటి బయటికొచ్చింది. ఈసారి హీరోయిన్‌ నుండి కాదు. అందులో కీలక పాత్ర పోషిస్తున్న భాగ్యశ్రీ నుండి. పూత రేకుల డబ్బాల ఫొటోలను షేర్‌ చేస్తూ… ఇవన్నీ పెట్టి నన్ను స్పాయిల్‌ చేస్తున్నాడు అని ట్వీట్‌ చేశారు భాగ్యశ్రీ. అంతేకాదు పూజా హెగ్డేకు కూడా ఓ మంచి బిరియానీ పంపించాడట.

* ‘సలార్‌’ సినిమా కోసం వచ్చిన శ్రుతి హాసన్ పరిస్థితి కూడా ఇంతే. డార్లింగ్‌ నాకోసం పంపించిన ఫుడ్‌ చూడండి అంటూ ఆ మధ్య శ్రుతి కూడా ఓ ఫొటో షేర్‌ చేసింది.

* కేవలం హీరోయిన్లకే ప్రభాస్‌ ఫుడ్‌ పంపిస్తాడు అనుకుంటే పొరపాటే. ‘ఆదిపురుష్‌’ షూటింగ్‌ సమయంలో సైఫ్‌ అలీఖాన్‌కు కూడా ఇలాంటి భారీ ఫుడ్‌ బొనాంజా వెళ్లింది. ఆ విషయం ట్వీట్‌ చేసింది సైఫ్‌ భార్య కరీనా.

* ఇవి కాకుండా… ప్రభాస్‌ ఎక్కడుంటే అక్కడ ఫుడ్‌ ఫెస్టివల్‌ జరుగుతుంది. ఓసారి రవీనా టాండన్‌ కూడా ఫుడ్‌ ఫెస్టివల్‌కు సంబంధించిన ఫొటోను షేర్‌ చేశారు.

* ఇక ప్రభాస్‌ క్లోజ్‌ ఫ్రెండ్స్‌ సంగతి చెప్పక్కర్లేదు. రానా, రామ్‌చరణ్‌… ఎప్పుడూ ఇలా భోజన ప్రేమకు పాత్రులు అవుతూనే ఉంటారు. ‘బాహుబలి’ సెట్‌ నుండి చాలాసార్లు ఇలాంటి పిక్స్‌ బయటకు వచ్చాయి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Pooja Hegde
  • #Prabhas
  • #Ram Charan
  • #Rana

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

4 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

6 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

3 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

4 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

7 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

8 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version