Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Srinu Vaitla: విష్ణు కాదన్నా శ్రీనువైట్ల మంచి హీరోనే పట్టేశాడు!

Srinu Vaitla: విష్ణు కాదన్నా శ్రీనువైట్ల మంచి హీరోనే పట్టేశాడు!

  • March 13, 2023 / 10:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srinu Vaitla: విష్ణు కాదన్నా శ్రీనువైట్ల మంచి హీరోనే పట్టేశాడు!

శ్రీనువైట్ల.. ఒకప్పటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్. ఒకప్పుడు ఈయన సినిమాలు అంటే మినిమమ్ గ్యారంటీ అని అటు దర్శకనిర్మాతలు ఇటు హీరోలు భావించేవారు. రిపీట్ వాల్యూ కలిగిన సినిమాలు కూడా అందించిన ఘనత శ్రీనువైట్లకు ఉంది.మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చూసే చాలా వరకు మీమ్స్ శ్రీను వైట్ల సినిమాల్లోని టెంప్లేట్స్ తో చేసినవే కావడం గమనార్హం. అయితే ఒక్కసారిగా ఈయన కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. ‘బాద్ షా’ వరకు బాగానే నెట్టుకొచ్చిన శ్రీనువైట్ల…

ఆ తర్వాత హిట్టు కొట్టలేక వరుస డిజాస్టర్లు మూటగట్టుకున్నాడు. ‘ఆగడు’ ‘బ్రూస్ లీ’ ‘మిస్టర్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ ఇలా ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్లు ఇచ్చాడు శ్రీను వైట్ల. దాదాపు 5 ఏళ్ళ నుండి ఇతను ఖాళీగా ఉన్నాడు. మంచు విష్ణుతో సినిమా అనౌన్స్ చేశాడు కానీ ఎందుకో అది మధ్యలోనే ఆగిపోయింది. కానీ ఆగిపోయినట్టు అధికారిక ప్రకటన అయితే రాలేదు. తర్వాత చిరంజీవిని రెగ్యులర్ కలుస్తూ కథలు వినిపించాడు.

చిరు ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా.. వైట్ల మాత్రం తన కథలతో మెప్పించలేకపోయాడు. అయితే ఇక శ్రీను వైట్ల కెరీర్ దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది అనుకున్న టైంలో గోపీచంద్ అతనికి ఛాన్స్ ఇచ్చాడట. ఈ మధ్యనే గోపీచంద్ కు కథ వినిపించి ఓకే చేయించుకున్నాడు శ్రీను వైట్ల. గోపీచంద్ కు కూడా ఇప్పుడు హిట్లు లేవు. మిడ్ రేంజ్ డైరెక్టర్లు కూడా అతనితో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

ఇలాంటి టైంలో అతను శ్రీను వైట్లతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఒకవేళ ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టినా గోపి కెరీర్ కు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ ఆ ఛాన్స్ ను వందకు వంద శాతం వాడుకోవాల్సిన బాధ్యత మాత్రం శ్రీను వైట్ల పై ఉంటుంది. లేదంటే ఇక అతని కెరీర్ కు ఫుల్ స్టాప్ పడినట్టే..!

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Srinu Vaitla
  • #manchu vishnu
  • #Srinu vaitla

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

2 days ago
Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version