Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » Hero Nani: ఆ ప్రయోగానికి నాని సిద్ధమయ్యారా..?

Hero Nani: ఆ ప్రయోగానికి నాని సిద్ధమయ్యారా..?

  • May 21, 2021 / 08:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani: ఆ ప్రయోగానికి నాని సిద్ధమయ్యారా..?

కొంతమంది హీరోలకు కొన్ని రకాల కథలు బాగా సూట్ అవుతాయి. అయా హీరోల మార్కెట్ పెరగడానికి, ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు రావడానికి కొన్ని రకాల కథలు దోహదపడతాయి. ఆయా హీరోలు ఇమేజ్ కు భిన్నంగా ప్రయత్నాలు చేస్తే మాత్రం పాజిటివ్ రిజల్ట్ కంటే నెగిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. నాచురల్ స్టార్ నాని రెండేళ్ల క్రితం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన జెర్సీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

జెర్సీ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లపరంగా ఈ సినిమా చెప్పుకోదగ్గ ఫలితాన్ని అందుకోలేదు. మరోవైపు ఎంసీఏ తరువాత హీరో నానికి ఆ స్థాయి హిట్ లేదు. ప్రస్తుతం నాని టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాల్లో నటిస్తుండగా టక్ జగదీష్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గితే ఈ సినిమా మొదట విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో నాని మరో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీపై దృష్టి పెట్టారని తెలుస్తోంది.

ఫుట్ బాల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. తెలుగులో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో కొన్ని సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలు కూడా హిట్ ఫలితాన్ని అందుకోలేదు. నాని మరో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలో నటించాలని తీసుకున్న నిర్ణయం తప్పని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో నాని హీరోగా తెరకెక్కిన భీమిలి కబడీ జట్టు చేదు ఫలితాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అదే పొరపాటును నాని మళ్లీ రిపీట్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ante Sundaraniki
  • #Nani
  • #Natural star nani
  • #Shyam Singa Roy
  • #Tuck Jagadish

Also Read

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

related news

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

trending news

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

2 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

6 hours ago
Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

6 hours ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

21 hours ago
Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

1 day ago

latest news

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

2 hours ago
Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

4 hours ago
Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

21 hours ago
Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version