Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Hero Nani: కథ వినకుండానే నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?

Hero Nani: కథ వినకుండానే నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?

  • April 18, 2022 / 07:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani: కథ వినకుండానే నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?

న్యాచురల్ స్టార్ నానికి మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. వీ, టక్ జగదీష్ సినిమాలు ఫ్లాప్ అయినా శ్యామ్ సింగరాయ్ సినిమాతో నాని సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. నాని హీరోగా తెరకెక్కుతున్న అంటే సుందరానికి సినిమా జూన్ నెల 10వ తేదీన విడుదల కానుంది. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా నజ్రియా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

Click Here To Watch NOW

అయితే దర్శకుడు వివేక్ ఆత్రేయ తాజాగా ఒక సందర్భంలో అంటే సుందరానికి సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. నానిగారికి అంటే సుందరానికి ఫస్ట్ హాఫ్ మాత్రమే వినిపించానని ఫస్ట్ హాఫ్ విని ఆ సినిమాలో నటించడానికి నాని చాలా ఆసక్తి చూపించారని పూర్తి కథ వినకుండానే నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వివేక్ ఆత్రేయ అన్నారు. రెండు మూడు వారాల సమయం తీసుకుని సెకండ్ హాఫ్ కథను నానికి వినిపించానని ఆయన తెలిపారు.

నానికి కథ నచ్చడంతో నజ్రియాను ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేయాలని భావించామని అయితే నజ్రియాకు కథ చెప్పే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నాని వార్నింగ్ ఇచ్చారని వివేక్ ఆత్రేయ అన్నారు. నాని నజ్రియాకు ప్లేన్ గా కథ చెప్పాలని కోరగా నజ్రియాకు మూడు గంటల పాటు కథ వినిపిస్తే ఆమె ఇంప్రెస్ అయిందని వివేక్ ఆత్రేయ చెప్పుకొచ్చారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

శ్యామ్ సింగరాయ్ సక్సెస్ సాధించినా డిస్ట్రిబ్యూటర్లకు భారీ స్థాయిలో లాభాలను అయితే అందించలేదు. అంటే సుందరానికి మూవీతో నాని కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిందని ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. నాని ఆశిస్తున్న హిట్ ఈ సినిమాతో దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. సినిమాసినిమాకు నానికి అంతకంతకూ క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director vivek athreya
  • #Nani
  • #Natural star nani
  • #Vivek Athreya

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

14 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

15 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

14 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version