Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » స్వల్ప గాయాలతో బయటపడ్డ నాని!

స్వల్ప గాయాలతో బయటపడ్డ నాని!

  • January 26, 2018 / 03:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్వల్ప గాయాలతో బయటపడ్డ నాని!

వరుస విజయాలతో వాయువేగంతో దూసుకుపోతున్న నాని అదృష్టరేఖను చూసి ఆ దురదృష్టానికి కన్ను కుట్టిందో ఏమిటో కానీ.. పాపం నానికి ఉదయం హైద్రాబాద్ వస్తుండగా చిన్న యాక్సిడెంట్ అయ్యింది. హైద్రాబాద్ శివార్లలో డ్రైవర్ కారు నడుపుతుండగా.. మధ్యలో డ్రైవర్ నిద్రలేమితో కారు నడుపుతుండగా ఆమరపాటులో ఒక కరెంట్ స్తంభాన్ని గుద్దాడు. నగర శివారు కావడం, వెంటనే డ్రైవర్ కోలుకొని నానిని హాస్పిటల్ కి తీసుకెళ్లడంతో ఈ యాక్సిడెంట్ వార్త ఎవరికీ ఉదయం ఎవరికీ తెలియలేదు.

అయితే.. లక్కీగా నానికి చిన్న చిన్న దెబ్బలు మినహా పెద్ద గాయాలేమీ అవ్వలేదు. యాక్సిడెంట్ విషయం సాయంత్రానికి బయటకి పొక్కి రకరకాల కథనాలు వెలువడుతుండడంతో నాని వెంటనే స్పందించి తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా “నేను సేఫ్ గానే ఉన్నాను” అని ప్రకటించాడు. దాంతో నాని అభిమానులు స్థిమితపడ్డారు. అదే సందర్భంలో నాని కొన్ని రోజులు విరామం తీసుకొంటున్నాను అని కూడా పేర్కొన్నాడు. సో యాక్సిడెంట్ అయ్యిందన్న బాధ కంటే కొడుకుతో కులాసాగా గడపడానికి ఒక వారం దొరికిందన్న ఆనందమే నాని ట్వీట్ లో కనపడింది.

సో, డియర్ నేచురల్ స్టార్ ఫ్యాన్స్ నానికి తగిలినవి చాలా చిన్న గాయాలు.. సో యూట్యూబ్ లో మరో 24 గంటల్లో ప్రత్యక్షమయ్యే “నాని కారుకి ఏమయ్యిందో తెలుసా?, నాని డ్రైవర్ ఏం చేశాడో తెలుసా?, నానికి యాక్సిడెంట్ అందుకే అయ్యింది?” లాంటి చెత్త హెడ్డింగులున్న వార్తలు చూసి కంగారుపడకుండా ఈ లాంగ్ వీకెండ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి.hero-nani-car-injured-in-road-accident-tweet

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nani
  • #Hero Nani
  • #Krishnarjuna Yudham Movie
  • #Nani

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

6 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

19 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

20 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

20 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

21 hours ago

latest news

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

1 hour ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

3 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

5 hours ago
Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

5 hours ago
Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version