Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Tuck Jagadish: నాని పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ‘టక్ జగదీష్’ దర్శకుడు..!

Tuck Jagadish: నాని పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ‘టక్ జగదీష్’ దర్శకుడు..!

  • September 8, 2021 / 09:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tuck Jagadish: నాని పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ‘టక్ జగదీష్’ దర్శకుడు..!

‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’. మాస్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని ‘షైన్ స్క్రీన్స్’ పతాకం పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం వినాయక్ చవితి కానుకగా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌ ఓటిటిలో విడుదల కాబోతోంది. ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన ఓ ఇంటర్వ్యూలో ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ పాల్గొని హీరో నాని పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

శివ నిర్వాణ మాట్లాడుతూ.. ” ‘టక్ జగదీష్’ లో నాని ఓ సరదా మనిషి. బయటి నుండీ ఏ ప్రాబ్లం అయినా వస్తే ఇరగ్గొడతాడు. అదే ఇంట్లోనే సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించాడు అనేది కథ.విజిల్స్ పడే సీన్స్ ఈ మూవీలో చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద వాళ్లు కూడా థియేటర్లకు రాలేరు. దాంతో నానమ్మ, అమ్మమ్మలతో కలిసి ఇరవై ఏళ్ల కుర్రాడు కూడా కలిసి చూసేలా ఓటిటిలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మూవీ ఓటీటీలో రావడం పై నెగెటివ్స్ కన్నా పాజిటివ్‌సే చూస్తున్నాను.

‘నిన్ను కోరి’ తర్వాత నాని గారితో వెంటనే ఓ సినిమా చేయాలని అనుకున్నప్పుడు.. ఆయనకి ఫోన్ చేశాను. వెంటనే ఆఫీస్‌కు రమ్మన్నారు. పది నిమిషాల్లోనే కథ చెప్పాను. ఆ చెప్పడమే ఓ ట్విస్ట్‌ ను జోడించి చెప్పాను. అది ఆయనకి బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేసారు. నేను లవ్ స్టోరీగాని చెబుతానేమో .. ఎలా రిజెక్ట్ చేయాలా? అని ఆయన అప్పుడు అనుకున్నారట. కానీ నేను కథ చెప్పడమే .. భూదేవీపురం, భూకక్షలు అంటూ మొదలుపెట్టడంతో నాని ఎగ్జైట్ అయ్యారు” అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Shiva Nirvana
  • #Tuck Jagadish

Also Read

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

trending news

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

37 seconds ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 mins ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

36 mins ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

18 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

2 days ago

latest news

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

53 mins ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

2 hours ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version