Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Hero Nani: నానికి ఉన్న ధైర్యం ఇండస్ట్రీ పెద్దలకి లేదా..?

Hero Nani: నానికి ఉన్న ధైర్యం ఇండస్ట్రీ పెద్దలకి లేదా..?

  • July 28, 2021 / 03:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani: నానికి ఉన్న ధైర్యం ఇండస్ట్రీ పెద్దలకి లేదా..?

‘క‌రోనా టైములో అన్నిటికంటే ముందు థియేట‌ర్లు మూసేశారు, అన్నిటికంటే చివ‌ర్లో థియేట‌ర్లు ఓపెన్ చేశారు. అయితే బార్లు, రెస్టారెంట్లకు కొంత సమయం ఇచ్చారు. వాటికంటే థియేట‌ర్లే సేఫ్ కదా. కానీ థియేట‌ర్ల‌ని చిన్న చూపు చూస్తున్నారు.. ఎందుకు?. అలాగే నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెరుగుతున్నాయి, టికెట్ రేట్లు మాత్రం త‌గ్గించ‌మంటున్నారు. సినిమా అనేది ప్రభుత్వానికి చాలా చిన్న స‌మ‌స్య‌గా క‌నిపిస్తోందో ఏమో… కానీ, ఈ రంగం పై కూడా వేలాది కుటుంబాలు ఆధారపడి బ్రతుకుతున్నాయి.

నా ‘ట‌క్ జ‌గ‌దీష్’ రిలీజ్ కి ఉంది కదా నేను ఇలా మాట్లాడటం లేదు. బార్లు, రెస్టారెంట్ లు, ఇలా అన్నిటితో సమానంగా థియేటర్లకు కూడా సడలింపులు ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం’ అంటూ నిన్న జరిగిన ‘తిమ్మరుసు’ ప్రీ రిలీజ్ వేడుకలో నాని చెప్పిన మాటలు ఇవి. నిజానికి ఇవి చాలా విలువైన మాటలు కూడా.! ఓ సినిమా అనేది కొన్ని వేల మందికి అన్నం పెడుతుంది. దీని గురించి నాని మాట్లాడినంత ధైర్యంగా పెద్ద హీరోలు, ఇండ్ర‌స్ట్రీ పెద్లలు మాట్లాడలేరా? అనేది ప్రస్తుతం అందరి మదిలో పెదులుతున్న ప్రశ్న. వాళ్ళెందుకు సైలెంట్ గా ఉండిపోయారు. నానికి ఉన్న ధైర్యం వాళ్లకి లేదా…?

నాని సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న మాట నిజమే..! కానీ అతని సినిమాకి వచ్చే నష్టం ఏమీ ఉండదు. అతనికి ఉన్న మార్కెట్ కు.. ‘టక్ జగదీష్’ ను మంచి రేటుకే ఓటిటి సంస్థలు కొనుక్కుంటాయి. కానీ టికెట్ రేట్ల గురించీ, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యల గురించి కూడా అతను మాట్లాడాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న థియేటర్ల టికెట్ రేట్ల ను దృష్టిలో పెట్టుకునే సినిమాలు రిలీజ్ కావడం లేదు. ‘వకీల్ సాబ్’ సినిమా టైములో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేసినా ఆ చిత్రం నిర్మాత దిల్ రాజే.. ఆ విషయాన్ని పట్టించుకోలేదు.ఇలాగే ఉంటే.. ఈ ఏడాది పెద్ద సినిమాలు విడుదలయ్యే అవకాశాలు ఉండకపోవచ్చు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Nani
  • #Movie Theatres
  • #Movies
  • #Nani
  • #Natural star nani

Also Read

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

related news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

trending news

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

15 mins ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

1 hour ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

3 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

4 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

6 hours ago

latest news

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

3 hours ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

7 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

7 hours ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

8 hours ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version