Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nani, Trivikram: త్రివిక్రమ్- నాని..ఇక సస్పెన్స్ వీడినట్టేనా…?!

Nani, Trivikram: త్రివిక్రమ్- నాని..ఇక సస్పెన్స్ వీడినట్టేనా…?!

  • February 20, 2024 / 10:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani, Trivikram: త్రివిక్రమ్- నాని..ఇక సస్పెన్స్ వీడినట్టేనా…?!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుండి ఈ ఏడాది వచ్చిన చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. సంక్రాంతి సెలవులు.. త్రివిక్రమ్, మహేష్ బాబు..లకి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ ఈ సినిమాని బాక్సాఫీస్ వద్ద గట్టెక్కించినా, కంటెంట్ పరంగా చూస్తే ‘గుంటూరు కారం’ నిరాశపరిచిన మూవీనే అని చెప్పాలి. సో త్రివిక్రమ్ వెంటనే ఓ హిట్ ఇచ్చి కంబ్యాక్ ఇవ్వాలి అని ఆయన అభిమానులు కోరుతున్నారు.

త్రివిక్రమ్ కి ఓ అలవాటు ఉంది. తాను ఒక ప్లాప్ ఇస్తే.. ఫాస్ట్ గా ఇంకో సినిమా తీసి హిట్టు కొట్టడం అనేది త్రివిక్రమ్ కి ఉన్న గొప్ప అలవాటు. ‘ఖలేజా’ నిరాశపరిచినప్పుడు ఫాస్ట్ గా ‘జులాయి’ చేసి హిట్ కొట్టాడు. అలాగే ‘అజ్ఞాతవాసి’ వంటి డిజాస్టర్ ఎదురైనప్పుడు ఫాస్ట్ గా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ తీసి హిట్ కొట్టాడు. ఇప్పుడు ‘గుంటూరు కారం’ తో వచ్చిన బ్యాడ్ రిజల్ట్ ని త్వరగా ఇంకో హిట్టు సినిమాతో మరిపించాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు.

అయితే ఈసారి స్టార్ హీరోలు ఎవ్వరూ ఖాళీగా లేరు. అల్లు అర్జున్ డిసెంబర్ కి కానీ ఖాళీ అవ్వడు. ఈ క్రమంలో వెంకటేష్ కోసం త్రివిక్రమ్ ప్రయత్నాలు మొదలుపెట్టినా అవి వర్కౌట్ కాలేదు అని వినికిడి. దీంతో నానితోనే సినిమా చేస్తే బెటర్ అని త్రివిక్రమ్ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.’సరిపోదా శనివారం’ తర్వాత వెంటనే నాని చేసే సినిమా ఫిక్స్ అవ్వలేదు.

మార్కెట్ పరంగా కూడా నాని మిడ్ రేంజ్ హీరోల్లో స్ట్రాంగ్ గా ఉన్నాడు. సో త్రివిక్రమ్ కి నానినే బెస్ట్ ఆప్షన్ అని ఇండస్ట్రీలో అంతా చర్చించుకుంటున్నారు. దాదాపు ఈ కాంబో ఫిక్స్ అయినట్టే అని టాక్. అందులోనూ నాని (Nani) వద్ద ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారు ఇచ్చిన అడ్వాన్స్ కూడా ఉందని సమాచారం.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #trivikram

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

3 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

8 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version