Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Nani, Venkatesh: సెకండ్ వేవ్ తర్వాత మొదటి సినిమా ఈ హీరోల నుండే..!

Nani, Venkatesh: సెకండ్ వేవ్ తర్వాత మొదటి సినిమా ఈ హీరోల నుండే..!

  • June 17, 2021 / 05:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani, Venkatesh: సెకండ్ వేవ్ తర్వాత మొదటి సినిమా ఈ హీరోల నుండే..!

కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు దాని ఉధృతి తగ్గింది. లాక్ డౌన్ సడలింపులు కూడా జరుగుతున్నాయి. వచ్చే వారం నుండీ థియేటర్లు తిరిగి ప్రారంభం కానున్నాయని తెలుస్తుంది. మొదట 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను ఓపెన్ చేయాలని.. ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు. జూలై రెండో వారం నుండీ 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ముందు ఏ సినిమా విడుదలవుతుంది అనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

ఈ నేపథ్యంలో సీనియర్ హీరో వెంకటేష్ ‘నారప్ప’, నేచురల్ స్టార్ నాని ల ‘టక్ జగదీష్’ చిత్రాలు పోటీ పడే అవకాశం ఉందని తెలుస్తుంది. పాండమిక్ ఇంకా ముగియలేదు. తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం కాబట్టి. వారానికి రెండు సినిమాలు కచ్చితంగా విడుదల కావడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దీంతో నాని, వెంకీ సినిమాల మధ్య పోటీ తప్పదని స్పష్టమవుతుంది. ‘టక్ జగదీష్’ మూవీ ప్రమోషనల్ ఈవెంట్ లను కూడా జరుపుకుంది.

రిలీజ్ మాత్రమే తరువాయి అనుకున్న టైంలో థియేటర్లు మూతపడ్డాయి. ఇక ‘నారప్ప’ మూవీ కూడా షూటింగ్ ఫినిష్ చేసుకుని.. ప్యాచ్ వర్క్ ను కూడా కంప్లీట్ చేసుకుంది.ఇది కూడా రిలీజ్ కు రెడీ అయ్యింది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ప్రేక్షకులను మెప్పించి విజేతగా నిలుస్తుందా అనే డిస్కషన్లు ఇప్పుడు మొదలయ్యాయి. అయితే ‘నారప్ప’ మూవీ ‘సురేష్ ప్రొడక్షన్స్’ వారి నిర్మాణంలో రూపొందిన మూవీ కాబట్టి.. అది ఎక్కువ థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Narappa
  • #Tuck Jagadish
  • #Venkatesh

Also Read

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

related news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

trending news

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

21 mins ago
OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

6 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

10 hours ago
Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

10 hours ago
Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

1 day ago

latest news

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

16 mins ago
Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

3 hours ago
Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

4 hours ago
Kangana Ranaut: ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version