Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

  • April 24, 2026 / 04:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

వెండితెరపై పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రౌడీల భరతం పట్టిన సీనియర్ హీరో రాజశేఖర్ (Rajasekhar).. రియల్ లైఫ్‌లో ఏకంగా ప్రాణాలు పోసే దేవుడయ్యారు. ఆయన కేవలం యాక్టర్ మాత్రమే కాదు, ఎంబీబీఎస్ పూర్తి చేసిన క్వాలిఫైడ్ డాక్టర్ అన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాల కోసం స్టెతస్కోప్ పక్కనపెట్టిన ఆయన.. ఓ క్లిష్ట పరిస్థితుల్లో ప్రముఖ కమెడియన్ సునీల్ (Sunil) కూతురి ప్రాణాలు కాపాడారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజశేఖర్ పంచుకున్న ఈ ఎమోషనల్ ఇన్సిడెంట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Rajasekhar

రీసెంట్‌గా శర్వానంద్ “బైకర్” సినిమాలో తండ్రి క్యారెక్టర్‌తో ఆకట్టుకున్న రాజశేఖర్ (Rajasekhar).. ఈ మూవీ ప్రమోషన్స్‌లో తన మెడికల్ ప్రాక్టీస్ రోజులను గుర్తుచేసుకున్నారు. చెన్నైలో అతను క్లినిక్ రన్ చేస్తున్న టైమ్‌లో ఓ రోజు ఊహించని ఎమర్జెన్సీ వచ్చింది. నోట్లో నుంచి నురగ వస్తూ, శ్వాస తీసుకోలేక విలవిలలాడిపోతున్న ఓ 16 ఏళ్ల అమ్మాయిని ఆయన దగ్గరకు తీసుకొచ్చారు. ఆమె మరెవరో కాదు.. యాక్టర్ సునీల్ కూతురు. ఆస్తమా అటాక్ వల్ల అప్పటికే ఆమె కండిషన్ చాలా క్రిటికల్ స్టేజ్‌లో ఉందట.

Hero Rajasekhar reveals about Sunil daughter’s incident

సాధారణంగా అలాంటి ఎమర్జెన్సీ డ్రగ్స్ ఇంట్లో పెట్టుకోరు. కానీ అదృష్టవశాత్తూ ముందు జాగ్రత్తగా రాజశేఖర్ (Rajasekhar) తన దగ్గర ఉంచుకున్న ఓ లైఫ్ సేవింగ్ ఇంజెక్షన్ ఆ క్షణంలో ప్రాణదాతగా మారింది. వెంటనే ఆ ఇంజెక్షన్ ఇవ్వడంతో.. కేవలం గంట వ్యవధిలోనే ఆ అమ్మాయి పూర్తిగా కోలుకుని లేచి మాట్లాడిందట. ఆ క్షణం ఆ ఫ్యామిలీకి ప్రాణం తిరిగొచ్చినంత పనైంది. తమ బిడ్డకు ప్రాణం పోసిన ఆ దేవుడి పట్ల కృతజ్ఞతగా.. అప్పటినుంచి ప్రతి ఏడాదీ సరిగ్గా అదే రోజున వాళ్లు రాజశేఖర్ (Rajasekhar) దగ్గరకు వచ్చి కేక్ కట్ చేయించి, స్వీట్స్ పంచుతారని ఆయన ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు.

ఇలా డాక్టర్‌గా ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ఆయన.. యాక్టింగ్‌లో బిజీ అవ్వడం వల్ల ప్రాక్టీస్‌కు దూరమయ్యారు. కానీ భవిష్యత్తులో టైమ్ సెట్ చేసుకుని, నటనతో పాటు మళ్లీ మెడికల్ ప్రాక్టీస్ కూడా కంటిన్యూ చేయాలన్నదే తన కోరిక అని డా.రాజశేఖర్ తన మనసులోని మాట బయటపెట్టారు.

https://youtu.be/wnKKqOwIEvw

సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajasekhar
  • #Sunil

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

6 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

8 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

2 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

3 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

3 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

4 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version