Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajasekhar, Sharwanand: శర్వానంద్ కాంబోలో రాజశేఖర్.. ఏ పాత్రలోనో తెలుసా?

Rajasekhar, Sharwanand: శర్వానంద్ కాంబోలో రాజశేఖర్.. ఏ పాత్రలోనో తెలుసా?

  • April 23, 2024 / 10:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajasekhar, Sharwanand: శర్వానంద్ కాంబోలో రాజశేఖర్.. ఏ పాత్రలోనో తెలుసా?

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Rajasekhar) సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎంతో మంది ప్రేక్షకులు, ఇండస్ట్రీలోని దర్శకనిర్మాతలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ‘రంగస్థలం’ (Rangasthalam) లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఆయనకు ఛాన్సులు వచ్చినా.. ఆయన వాటిని యాక్సెప్ట్ చేయలేదు. గోపీచంద్ (Gopichand) ‘రామబాణం’ (Ramabanam) వంటి సినిమాలో కూడా ఛాన్స్ వచ్చినా. ఆయన చివరి నిమిషంలో వద్దనుకున్నారు. ఫైనల్ గా నితిన్ (Nithiin) – వక్కంతం వంశీ (Vakkantham Vamsi) కాంబినేషన్లో వచ్చిన ‘ఎక్స్ట్రా- ఆర్డినరీ మెన్’ (Extra Ordinary Man) సినిమాతో ఆయన రీ ఎంట్రీ ఇచ్చారు.

ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. అయితే సీరియస్ రోల్లో రాజశేఖర్ కామెడీ చేయడం కొంతమందికి బాగానే నచ్చింది. ఓ రకంగా ‘ఎక్స్ట్రా’ లో రాజశేఖర్… చేసింది సెకండ్ హీరో లాంటి పాత్ర. అందుకే ఆయన వెంటనే ఓకే చేశారు అని అందరికీ క్లారిటీ వచ్చింది. అందుకే వెంటనే ఆయన ఇంకో సినిమా చేయలేదు. అయితే ఇటీవల రాజశేఖర్ ఇంకో సినిమాలో నటించడానికి సైన్ చేసినట్లు తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మహేష్ తల్లి ఫోటో షేర్ చేస్తూ నమ్రత ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
  • 2 బాలయ్యకు సపోర్ట్ చేస్తున్న తారకరత్న భార్య.. ఆ మాటే కారణమా?
  • 3 ఘనంగా హీరో తిరువీర్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు !

వివరాల్లోకి వెళితే.. శర్వానంద్ (Sharwanand) హీరోగా ‘లూజర్’ ఫేమ్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా మొదలైంది.ఇందులో శ‌ర్వా బైక్ రైడ‌ర్‌ గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.అతనికి ఇది 36 వ సినిమా..! ఇందులో రాజశేఖర్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారట. ఈ సినిమాలో రాజశేఖర్ చేస్తున్నది ఫుల్ లెంగ్త్ రోల్ అని సమాచారం. మరి నితిన్ సినిమా వర్కౌట్ కాకపోయినా.. శర్వానంద్ తో చేస్తున్న సినిమా రాజశేఖర్ కి కలిసొస్తుందేమో చూడాలి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajasekhar
  • #sharwanand

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

28 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

22 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version