Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Hero Ram: పాన్ ఇండియా సినిమా విషయంలో రామ్ క్లారిటీ బాగుంది..!

Hero Ram: పాన్ ఇండియా సినిమా విషయంలో రామ్ క్లారిటీ బాగుంది..!

  • July 13, 2022 / 01:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Ram: పాన్ ఇండియా సినిమా విషయంలో రామ్ క్లారిటీ బాగుంది..!

రామ్ హీరోగా ‘ది వారియర్’ అనే చిత్రం రూపొందింది. జూలై 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రం గా రూపొందింది ‘ది వారియర్’. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్ గా నటించాడు. ఇక ఈ చిత్రం తర్వాత రామ్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘ఆయన(బోయపాటి) సినిమాలు హిందీ ప్రేక్షకులకు నచ్చుతున్నాయి..

నా సినిమాలు హిందీ ప్రేక్షకులకు నచ్చుతున్నాయి.. భారం అంతా బోయపాటి పైనే వేశాను’ అంటూ రామ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అంతేకాదు ‘హిందీ ప్రేక్షకుల అభిరుచి కి తగినట్లు మిమ్మల్ని మీరు ఏమైనా మార్చుకోవాలని అనుకుంటున్నారా?’ అనే ప్రశ్న రామ్ కు ఎదురైంది. దీనికి రామ్ ఇచ్చిన సమాధానం చాలా బాగుంది. రామ్ ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ” హిందీ మార్కెట్ కోసం మనం కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు అనేది నా నమ్మకం.

వాళ్ళు హిందీ సినిమాలు చూస్తారు.. కానీ తెలుగు, సౌత్ సినిమాలు చూస్తున్నది మన ఫ్లేవర్ కోసం! మనం క‌న్‌ఫ్యూజ్‌ అయిపోయి బాలీవుడ్ వాళ్ళు ఏం చేస్తున్నారో అది చేస్తామంటే హిందీ ప్రేక్షకులు మన సినిమాల్ని చూడరు. హిందీ మార్కెట్ కోసం మనం ట్రై చేయలేదు.మన సినిమాలు హిందీలో డబ్ అయినప్పుడు వాళ్ళు చూశారు. సో కొత్తగా మనం ఏమీ చేయనవసరం లేదు” అంటూ చెప్పుకొచ్చాడు.

రామ్ చెప్పింది వందకు వంద శాతం నిజం. హిందీ ప్రేక్షకులు మన సినిమాలను చూస్తున్నారు అంటే మన ఫ్లేవర్ ను వాళ్ళు ఇష్టపడి. ‘బాహుబలి’, ‘కె.జి.ఎఫ్’, ‘పుష్ప’ వంటి సినిమాలు హిందీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీసినవి కావు. మన సినిమాలను అక్కడ డబ్ చేసినా చూస్తున్నారు, మన సినిమాలను అక్కడ రీమేక్ చేసుకుంటున్నారు అంటే ఈ విషయాన్ని టాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పెట్టుకోవాలి. అలా కాకుండా సినిమా అంతా బాలీవుడ్ జనాలతో నింపేస్తే అక్కడ హిట్ అవుతుంది అనుకోవడం అతిశయోక్తి అవుతుంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinnishetty
  • #Akshara Gowda
  • #DSP
  • #Krithi Shetty
  • #Lingusamy

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

8 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

9 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

10 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

20 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

16 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version