Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Hero Ram Marriage: రామ్ పెళ్లి రూమర్లకు చెక్.. ఓరి దేవుడా.. ఇక ఆపండంటూ అసలు విషయం చెప్పిన రామ్‌!

Hero Ram Marriage: రామ్ పెళ్లి రూమర్లకు చెక్.. ఓరి దేవుడా.. ఇక ఆపండంటూ అసలు విషయం చెప్పిన రామ్‌!

  • June 30, 2022 / 11:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Ram Marriage: రామ్ పెళ్లి రూమర్లకు చెక్.. ఓరి దేవుడా.. ఇక ఆపండంటూ అసలు విషయం చెప్పిన రామ్‌!

టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ లిస్ట్‌లో ఎప్పుడో చేరిన యువ కథానాయకుడు రామ్‌. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రామ్‌ గురించి ఇటీవల సోషల్‌ మీడియాలో మరో వార్త వైరల్‌ అవుతోంది. అదే రామ్‌ పెళ్లి గురించి. రామ్‌ తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకోబోతున్నాడనేది ఆ పుకార్ల సారాంశం. రామ్‌ నుండి కానీ, ఆయన టీమ్‌ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో, డీఫాల్ట్‌ ఈ వార్త నిజమే అనుకున్నారు ఫ్యాన్స్‌. ఎట్టకేటకు రామ్‌ దీనిపై స్పందించాడు.

అది కూడా తనదైన సెటైరికల్‌ స్టైల్‌లో. ఎవరి పెళ్లి వారు చేసుకుంటారు కదా.. కానీ మన నెటిజన్లకు కంగారెక్కువ. ఫలానా హీరో పెళ్లికి అంతా రెడీ అయిపోయింది అని ఎక్కడో చిన్న పుకారు తీసుకొస్తారు. అది నిజమేననుకొని ఫ్యాన్స్‌ ఆ వార్తను చేరవేస్తుంటుంది మీడియా. ఈ క్రమంలోనే రామ్‌ పెళ్లి గురించి వార్త బయటికొచ్చింది. హైస్కూల్‌లో రామ్‌తో చదువుకున్న అమ్మాయినే రామ్‌ పెళ్లి చేసుకుంటాడని అన్నారు. అయితే తాను స్కూల్‌కి సరిగ్గా వెళ్లిందే లేదని, ఇంకా అక్కడ గర్ల్‌ ఫ్రెండ్‌ ఎక్కడి నుండి వస్తుంది అనే అర్థంతో రామ్‌ ట్వీట్‌ చేశాడు.

రెండ్రోజులుగా రామ్‌ పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. ఈ న్యూస్ కన్ఫార్మ్ అనుకొని ఫ్యాన్స్‌ రామ్‌ను ఉద్దేశిస్తూ ఆల్‌ ది బెస్ట్‌ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో ‘ఆపండి రా బాబు మీ వల్ల నేను మా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి కూడా నాకు ఎలాంటి సీక్రెట్ స్కూల్ గర్ల్ ఫ్రెండ్ లేదని క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది’ అంటూ రామ్‌ ట్వీట్‌ చేశాడు. నేను స్కూల్‌కి వెళ్లిందే చాలా తక్కువ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు రామ్‌. దీంతో ప్రస్తుతానికి క్లారిటీ వచ్చేసింది.

క్లారిటీ అయితే ఇచ్చాడు కానీ, ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదు అనే విషయం మాత్రం చెప్పలేదు రామ్‌. అలాగే మరో ఏడాదో, రెండేళ్లలోనో పెళ్లి అనే సమాచారం కూడా ఇచ్చేసి ఉంటే బాగుంది ఉస్తాద్‌. ఈ సంగతి కూడా ఓసారి చూడొచ్చుగా.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Ram Pothineni
  • #Ram
  • #Ram Pothineni
  • #The Warrior

Also Read

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

related news

Lenin: శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన టీమ్‌.. ఎవరంటే?

Lenin: శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన టీమ్‌.. ఎవరంటే?

Ram Pothineni: రామ్ నిర్మాణంలో చిన్న సినిమా.. కానీ..!?

Ram Pothineni: రామ్ నిర్మాణంలో చిన్న సినిమా.. కానీ..!?

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

trending news

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

4 hours ago
Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

11 hours ago
Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

12 hours ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago

latest news

Meena: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మీనా.. నిజమెంత?

Meena: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మీనా.. నిజమెంత?

7 hours ago
Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

7 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

9 hours ago
Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

13 hours ago
డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version