Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Salman Khan: హీరోలకు మించి ఆస్తులు కూడా పెట్టిన సల్మాన్ బాడీ గార్డ్!

Salman Khan: హీరోలకు మించి ఆస్తులు కూడా పెట్టిన సల్మాన్ బాడీ గార్డ్!

  • April 27, 2023 / 08:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan: హీరోలకు మించి ఆస్తులు కూడా పెట్టిన సల్మాన్ బాడీ గార్డ్!

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన బయటకు కనుక వెళ్తే ఎంతోమంది అభిమానులు కలవడానికి ఆసక్తి చూపుతారు. ఇక ఈ హీరోతో సెల్ఫీ దిగడానికి, ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా అభిమానులు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఇలా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సల్మాన్ ఖాన్ కు సెక్యూరిటీ ఇవ్వాలంటే పెద్ద కష్టమైన పని అని చెప్పాలి అంతే కాకుండా ఈ మధ్యకాలంలో ఈయనకు ఎక్కువగా చంపేస్తామంటూ బెదిరింపులు కూడా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో సల్మాన్ ఖాన్ సెక్యూరిటీని టైట్ చేశారు.

ఇక (Salman Khan) సల్మాన్ ఖాన్ కు సెక్యూరిటీ ఇవ్వాలి అంటే ఎంతో శిక్షణ పొంది ఉండాలి. సల్మాన్ ఖాన్ కి బాడీగార్డ్ గా ఉన్నటువంటి షేరా అనే వ్యక్తి గత 25 సంవత్సరాలుగా ఈయనకు సెక్యూరిటీగా ఉంటున్నారు. సల్మాన్ ఖాన్ కు ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నటువంటి ఈయన విల్ స్మిత్, జస్టిన్ బీబర్ , జాకీ చాన్, మైక్ టైసన్, మైఖేల్ జాక్సన్‌లతో సహా అనేకమంది ఇతర అంతర్జాతీయ సెలబ్రిటీలు ముంబై వచ్చినప్పుడు వారికి సెక్యూరిటీ అందిస్తూ ఉంటారు.

దీన్ని బట్టి చూస్తే అతడిచ్చే ప్రొటక్షన్, అతడికి ఉన్న గుడ్ విల్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఎంతో నమ్మకస్తుడుగా ఉన్నటువంటి ఈయనకు ఇచ్చే జీతం గురించి తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే. సల్మాన్ ఖాన్ కు ఇంత సెక్యూరిటీ అందిస్తున్నటువంటి ఈయనకు నెలకు సుమారు 15 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందిస్తున్నారట అంతేకాకుండా టైగర్ సెక్యూరిటీ సర్వీసెస్ స్టాపించిన షేరా..

ప్రజంట్ దానికి సీఈఓగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈయన ఆస్తుల విషయానికి వస్తే దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు సమాచారం.ఒక హీరో రేంజ్ లో ఈయన కూడా ఆస్తుల సంపాదించారని చెప్పాలి అంతేకాకుండా ఈయన ఇచ్చే సెక్యూరిటీ ద్వారా సెలబ్రిటీగా మారిపోయారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Body Guard
  • #Hero Salman Khan
  • #Salman
  • #Salman Khan

Also Read

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

related news

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

trending news

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

6 hours ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

11 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

14 hours ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

14 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

15 hours ago

latest news

Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

5 hours ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

16 hours ago
Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

20 hours ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

22 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version