Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » తన బ్రేకప్ వ్యవహారాల పై స్పందించిన శింబు…!

తన బ్రేకప్ వ్యవహారాల పై స్పందించిన శింబు…!

  • May 4, 2020 / 03:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన బ్రేకప్ వ్యవహారాల పై స్పందించిన శింబు…!

తమిళ స్టార్ హీరో శింబు అలియాస్ సిలంబరాసన్… ప్రేమాయణాలు… ఎఫైర్ లు… బ్రేకప్ కహానీలు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో నయన తార, హన్సిక లతో ప్రేమాయణం నడిపిన శింబు … వీరితో రొమాన్స్ చేస్తూ.. కిస్ చేస్తూ అనేక సార్లు మీడియాకి దొరికిపోయాడు శింబు. అప్పట్లో సోషల్ మీడియా మొత్తం శింబునే ఉండేవాడు. అంతేకాదు బ్రేకప్ అయిన తరువాత వారితో వివాదాలు పెట్టుకుని మరింతగా వార్తలకెక్కాడు.

అయితే నయన తార, హన్సిక లతో శింబు ఎందుకు బ్రేకప్ చెప్పేసాడు అనే విషయాల గురించి అసలు కారణాలు బయటకి రాలేదు. తాజాగా ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో అసలు సంగతి చెప్పుకొచ్చాడు. శింబు మాట్లాడుతూ… ‘నాకు ప్రేమ పై అంత ఆవగాహన లేదు. ఏ విషయాన్ని అయినా సున్నితంగా హ్యాండిల్ చెయ్యడం నాకు రాదు. నయన తార, హన్సిక లతో బ్రేకప్ అవ్వడానికి కూడా కారణాలు అవే అంటూ చెప్పుకొచ్చాడు. అటు తరువాత మీరు దయచేసి నయన తార, హన్సిక లకు సంబంధించి నేను మాట్లాడిన క్లిప్పింగ్స్ టెలికాస్ట్ చెయ్యకండి.

Hero Simbu opens up about his breakup with Nayanatara and Hansika1

ప్రస్తుతం అవి టెలికాస్ట్ అయితే మా ముగ్గరి కెరీర్ లు డిస్ట్రబ్ అయ్యే ప్రమాదం ఉంది’ అంటూ ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఇచ్చిన ఛానల్ వారిని కోరినట్టు తెలుస్తుంది. మరో వైపు శింబు … బిగ్ బాస్ కంటెస్టెంట్ ఓవియాతో కూడా డేటింగ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఆమె మాత్రం శింబు మంచి స్నేహితుడు అనే చెబుతుంది.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hansika
  • #Nayanatara
  • #Shimbu

Also Read

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

related news

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

trending news

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

8 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

9 hours ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

9 hours ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

9 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

10 hours ago

latest news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

13 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

14 hours ago
Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

15 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version