Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sumanth: టాలీవుడ్‌ స్టార్‌ హీరోల గురించి సుమంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పాడంటే?

Sumanth: టాలీవుడ్‌ స్టార్‌ హీరోల గురించి సుమంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పాడంటే?

  • August 2, 2025 / 04:20 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sumanth: టాలీవుడ్‌ స్టార్‌ హీరోల గురించి సుమంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పాడంటే?

హీరోగా కెరీర్‌ ప్రారంభించి ఇప్పుడు హీరోగా కొనసాగుతూనే, మరోవైపు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ కొనసాగుతున్నారు సుమంత్‌. రెండు రకాల పాత్రలతో విజయాలు సాధిస్తూ వెళ్తున్నారు. అలా ‘అనగనగా’ అంటూ తో ఇటీవల మంచి విజయం అందుకున్నాడు. ఆ సినిమా దర్శకుడు సన్నీ సంజయ్‌తో కలసి ఓ చిన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. అందులో తన కెరీర్‌ గురించి కొన్ని అంశాలు ఉంటే.. మరికొన్ని అంశాలు టాలీవుడ్‌ ప్రముఖ హీరోలు, దర్శకుల గురించి ఉన్నాయి.

Sumanth

బాలకృష్ణ ‘అఖండ 2: తాండవం’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పిన సుమంత్‌.. కొన్ని రోజుల క్రితమే మహేశ్‌ బాబును కలిశానని చెప్పాడు. మహేష్‌ – రాజమౌళి సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నా అని కూడా చెప్పాడు. నాగార్జున 100వ సినిమా కోసం ఎదురుచూస్తున్నానని చెప్పిన ఆయన మేనల్లుడు వెంకటేశ్‌ తన రోల్‌ మోడల్‌ అని తెలిపాడు. ‘దేవర’ సినిమా చూశాక తారక్‌కి ఫోన్‌ చేసి మాట్లాడానని చెపపాడు. రానా చాలా స్వీట్‌ పర్సన్‌ అని తరచూ మాట్లాడుకుంటాం అని కూడా చెప్పాడు.

Sumanth Shocking Comments About Tarun's Super Hit Movie (1)

‘అర్జున్‌ రెడ్డి’ విషయంలో ఈర్ష్యగా ఉంటుందని, తన ఫేవరెట్‌ సినిమాల్లో అదొకటి అని చెప్పాడు. ఇక దుల్కర్‌ సల్మాన్‌ మంచి మనిషని, మా ఇద్దరికీ కార్లంటే ఇష్టమని కామన్‌ ఇంట్రెస్ట్‌ గురించి మాట్లాడాడు. రాజమౌళి గురించి మాట్లాడుతూ హాలీవుడ్‌ని మించి సినిమాలు చేయగలరని పొగిడేశాడు. అలాగే పూరి జగన్నాథ్‌ పాడ్‌కాస్ట్‌లు చాలా ఇష్టమని చెప్పాడు.

Sumanth clarity about 2nd marriage2

సినిమా నేపథ్యం ఉన్న వారిని ఇండస్ట్రీలో ఆడిషన్‌ చేస్తారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ‘‘ఫిల్మ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న వారికి ఇండస్ట్రీలోకి ప్రవేశించడం తేలికే గానీ అది కొంత వరకే హెల్ప్‌ అవుతుంది. ఓ స్థాయి దాటాక ఎవరైనా సినిమా కోసం ఆడిషన్‌ ఇవ్వాల్సిందే’’ అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం బాలీవుడ్‌లో ఎదురైన అనుభవం గురించి కూడా చెప్పాడు. నాలుగైదు హిందీ సినిమాలకు ఆడిషన్స్‌ ఇవ్వగా.. అవి రిజెక్ట్‌ అయ్యాయని చెప్పుకొచ్చాడు సుమంత్‌. హిందీ భాషపై అంతగా పట్టులేకపోవడం వల్లే ఆ సినిమాల నుండి తనను తిరస్కరించి ఉంటారని అనుకుంటున్నాను అని కూడా చెప్పాడు సుమంత్‌.

చెప్పుతో కొడతా.. అనసూయ మాస్ వార్నింగ్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #sumanth

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

15 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

15 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

12 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version