Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Tarun: సెట్లోకి వచ్చి ముఖం మీదే హీరోయిన్ ని అలా అడిగేసిన తరుణ్ తల్లి..!

Tarun: సెట్లోకి వచ్చి ముఖం మీదే హీరోయిన్ ని అలా అడిగేసిన తరుణ్ తల్లి..!

  • June 5, 2023 / 01:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tarun: సెట్లోకి వచ్చి ముఖం మీదే హీరోయిన్ ని అలా అడిగేసిన తరుణ్ తల్లి..!

సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు ఒకే సినిమాలో నటిస్తే వాళ్లిద్దరి మధ్య ఏం లేకపోయినా ఏదో ఉందని గాసిప్స్ అప్పుడప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి. 12 సంవత్సరాల క్రితం తరుణ్, ప్రియమణి హీరోహీరోయిన్లుగా నటించిన నవవసంతం సినిమా షూటింగ్ సమయంలో తరుణ్, ప్రియమణి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. తరుణ్, ప్రియమణి ఒకరికొరకు ఖరీదైన బహుమతులను, కార్లను ఇచ్చిపుచ్చుకున్నారని కూడా ప్రచారం జరిగింది. ప్రియమణి టయోటా ఇన్నోవా కారు కొనుక్కోగా తరుణ్ ఆ కారును కొని ఇచ్చారని గాసిప్స్ వినిపించాయి.

అ స‌మ‌యంలో ఎక్కడ చూసినా ఈ ఇద్దరూ కనిపించేవారు. అది చూసి తరుణ్ అమ్మ రోజా రమణి ఒకరోజు సెట్స్‌కు వచ్చి మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలుసు.. పెళ్లి చేస్తానంటూ ఆఫర్ చేసింది. ఈ విషయం చెప్పింది కూడా ఎవరో కాదు ప్రియమణే. అప్పట్లో తమ ఇద్దరి మధ్య ఉన్న క్లోజ్ నెస్ చూసి తరుణ్ వాళ్ల అమ్మ కూడా తప్పుగా అర్థం చేసుకుందని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. కానీ తరుణ్ వాళ్ల అమ్మ అలా చెప్పగానే మీరు అపార్థం చేసుకున్నారని చెప్పినట్లు తెలిపింది ప్రియమణి.

అలా చెప్పిన తర్వాత ఆ విషయం అక్కడితోనే మరిచిపోయామని.. కానీ అప్పట్లో తరుణ్‌ను వాళ్ల అమ్మగారు పెళ్లి చేసుకోమ్మని మాత్రం అడిగారని చెప్పింది. అప్పుడు తాను ఓకే చెప్పుంటే ఈ రోజు తరుణ్ భార్య అయిపోయేది ప్రియమణి. ఇదిలా ఉంటే 2017లో ముస్తాఫా రాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్ళి తర్వాత కూడా కెరీర్‌లో వరస అవకాశాలు అందుకుంటుంది ప్రియమణి. ప్రస్తుతం తెలుగు, తమిళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తోంది.

తరుణ్ (Tarun) హీరోగా చిత్ర పరిశ్రమ నుంచి ఫెడవుట్ అయిపోయాడు.. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌తో నటుడుగా రీఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు ఓ ఇంటర్వ్యూలో తరుణ్ అమ్మ రోజా రమ్మని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా త్వరలోనే తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా చెప్పింది.. ఇక ఇప్పుడు ఈ సంవత్సరమైనా తరుణ్ పెళ్లి చేసుకుంటారా ? లేదా అనేది చూడాలి.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Priyamani
  • #Actress Priyamani
  • #Priyamani
  • #Tarun
  • #Tarun kumar

Also Read

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

related news

Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

Sumanth: తరుణ్ సూపర్ హిట్ సినిమా గురించి సుమంత్ కామెంట్స్ వైరల్!

Sumanth: తరుణ్ సూపర్ హిట్ సినిమా గురించి సుమంత్ కామెంట్స్ వైరల్!

trending news

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

45 mins ago
Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

2 hours ago
Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

2 hours ago
Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

3 hours ago

latest news

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

52 mins ago
Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

1 hour ago
Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

2 hours ago
Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

16 hours ago
Jayam Ravi 2nd Marriage: విడాకులు మంజూరు కాకుండా రెండో పెళ్లి ఎలా చేసుకున్నాడబ్బా!

Jayam Ravi 2nd Marriage: విడాకులు మంజూరు కాకుండా రెండో పెళ్లి ఎలా చేసుకున్నాడబ్బా!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version