Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Varasudu movie: వారసుడు ఈవెంట్ లో విజయ్ కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

Varasudu movie: వారసుడు ఈవెంట్ లో విజయ్ కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

  • December 26, 2022 / 01:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varasudu movie: వారసుడు ఈవెంట్ లో విజయ్ కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు. వారసుడు సినిమాతో విజయ్ కోరిక నెరవేరుతుందో లేదో తెలియాల్సి ఉంది. తాజాగా వారసుడు మూవీ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ లో విజయ్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆడియో లాంఛ్ ఈవెంట్ లో విజయ్ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. విజయ్ మాట్లాడుతూ ఒక నటుడు 1990 సంవత్సరంలో తనకు పోటీగా వచ్చాడని అన్నారు.

కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి నాకు గట్టి పోటీ ఇచ్చాడని విజయ్ పేర్కొన్నారు. నేను ఎక్కడికి వెళితే ఆ వ్యక్తి కూడా అక్కడికి రావడం ప్రారంభించాడని ఆయన చెప్పుకొచ్చారు. ఆ వ్యక్తిని బీట్ చేయడం కోసం నేను చాలా గట్టిగా ప్రయత్నించానని విజయ్ వెల్లడించడం గమనార్హం. ఇప్పటికి కూడా ప్రయత్నిస్తున్నానని విజయ్ పేర్కొన్నారు. ఆ పోటీదారుని పేరు దళపతి విజయ్ అని ఆయన తెలిపారు. నాకు నేనే పోటీ అని ఆయన కామెంట్లు చేశారు.

నాతో నాకే పోటీ అంటూ విజయ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. విజయ్ స్థాయిలో ప్రస్తుతం మరే స్టార్ హీరో డిమాండ్ చేయడం లేదు. విజయ్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు దక్కితే ఆయన రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశం అయితే ఉండేది.

వారసుడు సినిమాపై విజయ్ భారీ ఆశలు పెట్టుకున్నారు. బీస్ట్ సినిమా కమర్షియల్ గా ఆశించని స్థాయిలో సక్సెస్ సాధించని నేపథ్యంలో ఈ సినిమాపైనే విజయ్ ఆశలు పెట్టుకున్నారు. విజయ్ ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Mythri Movie Makers
  • #Rashmika Mandanna
  • #Vaarasudu
  • #Vamsi paidipally

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

related news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

15 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

16 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

2 days ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

2 days ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago

latest news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

6 hours ago
Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

7 hours ago
Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

22 hours ago
Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version