Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Yash, Ram Krishna: యశ్ తో కలిసి దుమ్ముదులిపిన రమ్యకృష్ణ వైరల్ అవుతోన్న వీడియో!

Yash, Ram Krishna: యశ్ తో కలిసి దుమ్ముదులిపిన రమ్యకృష్ణ వైరల్ అవుతోన్న వీడియో!

  • June 14, 2023 / 11:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yash, Ram Krishna: యశ్ తో కలిసి దుమ్ముదులిపిన రమ్యకృష్ణ  వైరల్ అవుతోన్న వీడియో!

రాజమౌళి తెరకెక్కించిన భారీ ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ముందుగా గుర్తొచ్చేది ప్రభాస్, రానా.. వీరితో పాటు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శివగామి పాత్ర గురించి. ఆ పాత్రలో నటించారు అనడం కంటే రమ్య కృష్ణ జీవించారు అని చెప్పాలి. కొంతమంది నటీ నటుల కోసమే కొన్ని పాత్రలు పుడతాయి అంటుంటారు. కొన్ని సినిమాల్లో ఆ పాత్రలు వారు తప్ప మరొకరు చేయలేరు అనేలా నటిస్తారు. వాళ్ళను తప్ప మరొకరిని ఊహించుకోలేము కూడా.. అలంటి పాత్రల్లో మనం చెప్పుకోవాల్సింది బాహుబలి సినిమా గురించి..

రాజమౌళి తెరకెక్కించిన భారీ ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ముందుగా గుర్తొచ్చేది ప్రభాస్, రానా.. వీరితో పాటు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శివగామి పాత్ర గురించి. ఆ పాత్రలో నటించారు అనడం కంటే రమ్య కృష్ణ జీవించారు అని చెప్పాలి. ఈ సినిమాతో రమ్యకృష్ణ క్రేజ్ మరింత పెరిగింది. అలాగే మరో సినిమా గురించి చెప్పాలంటే కేజీఎఫ్ సినిమా గురించే చెప్పాలి. ఈ సినిమాలో హీరోగా నటించిన యశ్ అందరి ఫెవరెట్ హీరోగా మారిపోయారు. కేజీఎఫ్ కన్నడ భాషలో తెరకెక్కిన విషయం తెలిసిందే.  పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది.

ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన (Yash) యశ్ యాక్టింగ్ కు అందరు ఫిదా అయ్యారు. తాజాగా రమ్యకృష్ణ, యశ్ కలిసి స్టెప్పులేసి అదరగొట్టారు. ఓ ప్రైవేట్ పార్టీలో రమ్యకృష్ణ, యశ్ కలిసి డాన్స్ చేశారు. ఇటీవల ఈవెంట్ కు  యశ్, రమ్యకృష్ణ హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో రాకీభాయ్, శివగామి కలిసి స్టెప్పులేసి అందరిని ఆకట్టుకున్నారు. యశ్ తో కలిసి రమ్యకృష్ణ స్టెప్పులేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ramya Krishna
  • #Ramya krishna
  • #Rockey Bhai
  • #Yash

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

13 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

2 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

9 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

10 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

11 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version