Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Heros Ramakes: హీరో పొలిటికల్‌ బ్రేక్‌ ముందు రీమేకే.. ఎవరేం సినిమాలు చేశారో తెలుసా?

Heros Ramakes: హీరో పొలిటికల్‌ బ్రేక్‌ ముందు రీమేకే.. ఎవరేం సినిమాలు చేశారో తెలుసా?

  • December 30, 2025 / 05:41 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Heros Ramakes: హీరో పొలిటికల్‌ బ్రేక్‌ ముందు రీమేకే.. ఎవరేం సినిమాలు చేశారో తెలుసా?

సినిమా హీరోలు రాజకీయాల్లోకి రావడం అనేది కొత్త విషయమేమీ కాదు. అయితే, ఇప్పుడు మేం చెప్పే విషయం.. అలా వెళ్లినప్పుడు వారు చేసిన ఆఖరి సినిమా. అవును.. లాస్ట్ సినిమానే. సౌత్‌లో సినిమాలకు విరామం ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు ఆఖరి సినిమా విషయంలో ఓ కామన్‌ పాయింట్‌ ఉంది. అదే రీమేక్‌. మన హీరోలు రీమేక్‌లు చేయడం కొత్త కాదు కానీ.. పాలిటిక్స్‌కి వెళ్లే ముందు చేసిన సినిమా మాత్రం రీమేకే.

Heros Ramakes

రీసెంట్‌గా పాలిటిక్స్‌లోకి వెళ్లిన వారితో ఈ లెక్క మొదలుపెట్టాలంటే.. విజయ్‌ సినిమా సంగతి చూడాలి. సంక్రాంతి కానుకగా రానున్న ‘జననాయగన్‌’ విజయ్‌కి ఈ దఫా ఆఖరి సినిమా. తెలుగులో మంచి విజయం అందుకున్న ‘భగవంత్‌ కేసరి’ సినిమాకు ఇది రీమేక్‌ అని సమాచారం. పవన్‌ కల్యాణ్‌ పూర్తిస్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ముందు చేసిన సినిమా ‘అజ్ఞాత వాసి’. ఈ సినిమా రీమేక్‌ అంటే ఫ్యాన్స్‌ ఒప్పుకోకపోవచ్చు. అయితే ‘లార్గో వించ్’ అనే ఫ్రెంచ్‌ సినిమాకు ఇది ఫ్రీమేక్‌ అని చెప్పొచ్చు. ఆ విషయంలో ఆ డైరెక్టరే అప్పట్లో గోల గోల చేశారు.

this is why pawan and prabhas are great

చిరంజీవి.. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వెళ్లే ముందు నటించిన చివరి చిత్రం ‘శంకర్ దాదా జిందాబాద్’. ఇది ‘లగేరహో మున్నా భాయ్’కి రీమేక్‌. ఇక రాజకీయాల్లోకి వెళ్లి సంచలనం సృష్టించిన దివంగత ఎన్టీఆర్‌కి ఆ దఫాలో ఆఖరి సినిమా ‘నా దేశం’. ఇది హిందీ సినిమా ‘లావారీస్’కి రీమేక్. ఇదంతా ఓకే కానీ.. రీమేకే ఎందుకు అని అంటే.. దీనికి రెండు కారణాలు కనిపిస్తాయి. ఒకటి పొలిటికల్‌ టచ్‌ ఉన్న కథ అయి ఉండాలి, రెండోది వేగంగా సినిమా పూర్తి చేయాల్సిన అవసరం వచ్చి ఉండాలి. ఇలా రాజకీయాల్లోకి వెళ్లి స్టార్‌ హీరోలు చాలా వరకు విజయాలు సాధించారు. మరి విజయ్‌ ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి.

రాజుగారి కోసం వస్తోన్న రాశీ ఖన్నా.. ఇక ఇలాంటి సినిమాలే చేయదుగా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jana Nayagan
  • #Shankar Dada Zindabad
  • #Vijay Thalapathy

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

21 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

21 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

21 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

22 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

24 hours ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

1 hour ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

2 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

3 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

22 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version