Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పాత్రల కోసం బాడీని మలచుకున్న హీరోలు

పాత్రల కోసం బాడీని మలచుకున్న హీరోలు

  • November 29, 2017 / 01:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాత్రల కోసం బాడీని మలచుకున్న హీరోలు

తెలుగు హీరోలు తమకి సూటయ్యే కథలను ఎంచుకుంటారని పక్క రాష్ట్రాల సినీ విమర్శకులు విమర్శిస్తున్నారు. ఆ విమర్శలను నేటి హీరోలు తిప్పికొడుతున్నారు. పాత్రకు తగ్గట్టు మారిపోయి ఔరా అనిపిస్తున్నారు. భాషాబేధం లేకుండా అందరినీ మెప్పించి విజయాలను అందుకుంటున్నారు. అభినందించతగ్గ పాత్రలు చేసిన హీరోలపై ఫోకస్..

ప్రభాస్ (బాహుబలి) Prabhasబాహుబలి చిత్రం కోసం ప్రభాస్ తన శరీరాన్ని చెక్కిన గ్రీకు శిల్పంలా మార్చుకున్నారు. ఆ బాడీ చెక్కుచెదరకుండా ఐదేళ్లపాటు నోరు కట్టుకొని, నిరంతరం వ్యాయామం చేస్తూ ఇండియన్ స్టార్ గా కీర్తి అందుకున్నారు.

రవితేజ (పవర్) Ravi tejaరవితేజ బాబీ దర్శకత్వంలో చేసిన పవర్ సినిమా కోసం రెండు వేరియేషన్స్ కనబరిచారు. ఒక రోల్ ఫిట్ గా కనిపిస్తే.. మరో రోల్ కోసం కొంచెం బరువు పెరిగారు.

ఎన్టీఆర్ (యమదొంగ, నాన్నకు ప్రేమతో)ntr రాఖీ సినిమాలో ఎన్టీఆర్ ని యమదొంగలో ఎన్టీఆర్ ని అసలు మ్యాచ్ చేయలేము. డిఫెరెంట్ గా ఉంటారు. అలాగే నాన్నకు ప్రేమతో తో ఈ రెండు లుక్ కి విభిన్నంగా ఉంటుంది. ఇలా పాత్ర కోసం ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికైనా ఎన్టీఆర్ రెడీ అవుతారు.

నాని (జెంటిల్ మ్యాన్) Naniనేచురల్ స్టార్ నాని పెద్దగా మేకప్ జోలికి వెళ్లరు. అలాగే బాడీ తో ప్రయోగాలు చెయ్యరు. డిఫెరెంట్ నటనకి కళ్ళజోడు జోడించి జెంటిల్ మ్యాన్ సినిమాలో రెండు వేరియేషన్స్ చూపించారు.

రానా (లీడర్, కృష్ణం వందే జగద్గురుమ్, బాహుబలి) Raanaవిజయం కావాలని తపనతో రానా చేసిన కృషి అందరి కళ్ళముందు కనబడింది. లీడర్, కృష్ణం వందే జగద్గురుమ్, బాహుబలి.. చిత్రాల్లో అతని చూస్తే ఆ కష్టం స్పష్టంగా తెలుస్తుంది.

నాగార్జున (ఢమరుకం) Nagarjunaటాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఫిట్ గా ఉంటూ పాతికేళ్లుగా బాడీ ని కంట్రోల్ చేసుకుంటూ వస్తున్న నాగ్ డమరుకం కోసం సిక్స్ ప్యాక్ రప్పించారు. ఆ ఏజ్ లో సిక్స్ ప్యాక్ రప్పించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

అల్లు అర్జున్ (దేశముదురు) Allu Arjunఅప్పటి వరకు బాలీవుడ్ కే పరిమితమైన సిక్స్ ప్యాక్ ట్రెండ్ ని టాలీవుడ్ లో అల్లు అర్జున్ సృష్టించారు. దేశముదురు సినిమాలో తన బాడీతో తెలుగు హీరోలు కూడా ముదుర్లే అని నిరూపించారు.

పవన్ కళ్యాణ్ (జానీ ) Pawan Kalyanఖుషి వరకు పవన్ కళ్యాణ్ ఒక రకంగా కనిపిస్తే జూనీ లో మరోరకంగా ఉంటారు. క్లబ్ ఫైటర్, మార్షల్ ఆర్ట్స్ కోచ్ ఎలా ఉంటారో అలా మారిపోయారు. పాత్రకు తగ్గట్టుగా సిద్దమయ్యారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Baahubali Movie
  • #Damarukam Movie
  • #Deshamuduru Movie
  • #Gentleman Movie

Also Read

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

related news

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

trending news

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

16 mins ago
5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

20 hours ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

21 hours ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

22 hours ago

latest news

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

43 mins ago
Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

1 hour ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

2 hours ago
Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

2 hours ago
Kavya Kalyan ram : బలగం బ్యూటీ కావ్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందా..?

Kavya Kalyan ram : బలగం బ్యూటీ కావ్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందా..?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version