Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nandamuri Mokshagna: మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో ఆ హీరోయిన్ కు ఛాన్స్ ఇచ్చారా?

Nandamuri Mokshagna: మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో ఆ హీరోయిన్ కు ఛాన్స్ ఇచ్చారా?

  • August 5, 2024 / 09:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nandamuri Mokshagna: మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో ఆ హీరోయిన్ కు ఛాన్స్ ఇచ్చారా?

నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఈ ఏడాదే ఎంట్రీ ఇవ్వనున్నారని క్లారిటీ దాదాపుగా వచ్చేసింది. ప్రశాంత్ వర్మ (Prasanth Varma) డైరెక్షన్ లో ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట శ్రీలీల (Sreeleela) పేరు వినిపించగా ఖుషి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని భోగట్టా. ఈమె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సోదరి అనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో జాన్వీ కపూర్ బిజీగా ఉండగా ఖుషి కపూర్ కూడా తెలుగు సినిమాలలో అదృష్టం పరీక్షించుకుంటే ఆమె కూడా సులువుగానే కెరీర్ పరంగా సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

మోక్షజ్ఞ ఖుషి కపూర్ జోడీ బాగుంటుందని నెటిజన్లు సైతం అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి సంబంధించి అధికారికంగా అప్ డేట్స్ వచ్చే వరకు వైరల్ అవుతున్న వార్తలను రూమర్స్ గానే పరిగణించాల్సి ఉంటుంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఎప్పుడు విడుదలైనా సంచలన విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఒకింత భారీ రేంజ్ లో ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 ఈ చిన్న సాయం పెద్ద గొప్పది కాకపోవచ్చు.. నాగబాబు కామెంట్స్ వైరల్!
  • 3 కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలబడ్డ పల్లవి ప్రశాంత్.. కానీ?

మోక్షజ్ఞ ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. మోక్షజ్ఞ రెమ్యునరేషన్ సైతం తొలి సినిమా రిజల్ట్ పై ఆధారపడి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. మోక్షజ్ఞ యాక్టింగ్ స్కిల్స్ కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.

మోక్షజ్ఞకు యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలోనే ఉంది. మోక్షజ్ఞ లుక్స్ కు సైతం ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలకు మోక్షజ్ఞ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nandamuri Mokshagna
  • #Prasanth Varma
  • #Sreeleela

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

7 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

9 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

10 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

12 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

13 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version