Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఇండస్ట్రీలో మహిళలకు లైంగిక వేధింపులపై హీరోయిన్‌ వైరల్‌ కామెంట్స్‌

ఇండస్ట్రీలో మహిళలకు లైంగిక వేధింపులపై హీరోయిన్‌ వైరల్‌ కామెంట్స్‌

  • July 27, 2021 / 12:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇండస్ట్రీలో మహిళలకు లైంగిక వేధింపులపై హీరోయిన్‌ వైరల్‌ కామెంట్స్‌

చిత్రపరిశ్రమలో చాలా ఏళ్లుగా వినిపిస్తున్న పదాలు క్యాస్టింగ్‌ కౌచ్‌, మీటూ. దీనిపై చాలామంది నాయికలు, పరిశ్రమకు చెందిన మహిళలు గళం విప్పుతూనే ఉన్నారు. తాజాగా ఓ నాయిక చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇప్పటివరకు హీరోయిన్లు చాలామంది మాట్లాడినా… ఆ నాయిక మాటలు మాత్రం మామూలుగా లేవు. ఇటీవల కాలంలో హీరోయిన్లపై వచ్చిన కామెంట్స్‌లో ఇవి చాలా దారుణం అని చెప్పొచ్చు. ఇటీవల కాంలంలో హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకూ చాలా మంది నటీమణులు తమకు ఎదురైన అనుభవాల గురించి పంచుకున్నారు.

ఈ క్రమంలో యాక్ట్రస్‌, మోడల్‌ అయిన మహికా శర్మ కూడా స్పందించింది. వినోద రంగంలో మహిళల్ని ఎప్పుడూ ఆట వస్తువులగానే చూస్తారు. లైంగికంగా ఉపయోగపడేవారిగానే పరిగణిస్తుంటారు. కొందరు బలవంతం చేస్తారు… ఇంకొందరు అవకాశాల ఆశ చూపి లోబరుచుకుంటారు అని ఘాటైన విమర్శలు చేసింది. అంతేకాదు ఇండస్ట్రీలో పైకి రావాలంటే ఏదో ఒకటి త్యాగం చేయాల్సిందే అని చెప్పింది మహికా. ఇక్కడ నిలదొక్కుకోవాలని వచ్చిన భామలు ఎవరో ఒకరికి బలవుతూనే ఉంటారని చెప్పింది.

ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన అమ్మాయిల గురించి ఇక చెప్పాల్సిన పని లేదు అని అమ్మాయిల కష్టాలు ఏకరవు పెట్టింది. ఆఖరిగా హీరోయిన్స్ అంటే హై ప్రొఫైల్ వ్యేశ్యలుగా చూస్తున్నారు అంటూ కామెంట్స్‌ చేసింది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress
  • #Casting Couch
  • #Heroines
  • #Movies
  • #Tollywood

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

16 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

17 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

13 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version