Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » రెండు తరాల హీరోలతో రొమాన్స్

రెండు తరాల హీరోలతో రొమాన్స్

  • November 2, 2016 / 09:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెండు తరాల హీరోలతో రొమాన్స్

నిజజీవితానికి, సినిమాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. రియల్ లైఫ్ లో రిలేషన్ బట్టి మర్యాదలు పెరుగుతుంటాయి. రీల్ లైఫ్ లో పాత్రలకు తగినట్లు పెర్ఫార్మెన్సెస్ మారుతుంటాయి. టాలీవుడ్ లో నటుల మధ్య ఉండే రిలేషన్స్ ని పట్టించుకుంటే హీరోయిన్లకు చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఫ్యామిలీలో ఎక్కువమంది హీరోలుగా రాణిస్తున్నారు. అందుకే అందమైన భామలు బాబాయ్, అబ్బాయి అని తేడా లేకుండా ఇద్దరితోను రొమాన్స్ చేస్తున్నారు. ఇలా రెండు తరాల హీరోలతో ఆడిపాడిన నేటి తారలపై ఫోకస్..

కాజల్ అగర్వాల్Kajalటాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కువ రేమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈమె మొదట మగధీర చిత్రంలో రామ్ చరణ్ తో రొమాన్స్ చేసింది. ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత చెర్రీ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన “సర్దార్ గబ్బర్ సింగ్” మూవీలో నటించింది. అల్లు అర్జున్ తో ఆర్య 2 కూడా చేసింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నంబర్ 150 లో ఆడి పాడనుంది. ఒకే కుటుంబంలో నలుగురితో నటించిన ఏకైక నటి కాజల్.

త్రిషTrishaచెన్నై భామ త్రిష దమ్ము చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పోటీపడి నటించింది. తారక్ బాబాయ్ అయిన నటసింహ బాలకృష్ణతో లయన్ సినిమాలో ఉర్రూతలూగించింది.

సమంతSamanthaక్రేజీ హీరోయిన్ సమంత మెగా ఫ్యామిలీలోని రెండు తరాల హీరోలతో నటించింది. అత్తారింటికి దారేది సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ప్రేమ కురిపించిన ఈ సుందరి.. సన్నాఫ్ సత్యమూర్తిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ప్రేమను పండించింది.

ఛార్మిCharmiబొద్దుగా ముద్దొచ్చే మహా..మహా ముద్దుగుమ్మ ఛార్మి నందమూరి రెండు జనరేషన్ల హీరోలతో జోడీగా నటించింది. అల్లరిపిడుగులో బాలయ్య తో డిక్కీ ..డిక్కీ డీడిక్కీ.. అని, రాఖీలో తారక్ తో రాఖీ రాఖీ అంటూ డ్యాన్సులతో అదరగొట్టింది.

ఇలియానIleanaసన్నని నడుముతో యువకుల మతి పోగొట్టిన ఇలియాన జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ కి పర్ఫక్ట్ పెయిర్ గా కనిపించింది. అలాగే జులాయి లో అల్లు అర్జున్ కి లవర్ గా మెప్పించింది.

శ్రియ శరణ్Shriya Sharanతెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి హీరోలందరితో నటించిన భామ శ్రియ శరణ్. చెన్నకేశవరెడ్డి చిత్రంలో బాలయ్య తో హుషారుగా డ్యాన్స్ చేసిన శ్రియ, నా అల్లుడు మూవీలో జూనియర్ ఎన్టీఆర్ తో పోటీపడి స్టెప్పులు వేసింది.

నయన తారNayanataraబికినీ బ్యూటీ నయన తార దగ్గుబాటి ఫ్యామిలీలో రెండు తరం హీరోలతో నటించింది. విక్టరీ వెంకటేష్ తో కలిసి తులసి, లక్ష్మి, బాబు బంగారం మూవీలు చేసిన ఈ సుందరి, వెంకీ అన్న కొడుకు అయిన దగ్గుబాటి రానాతో కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో నటించింది.

తమన్నాTamannaమిల్కీ బ్యూటీ తమన్నా బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అబ్బాయి రామ్ చరణ్ తో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి నటించింది. కెమెరా మెన్ గంగతో రాంబాబు, రచ్చ, బద్రీనాథ్ చిత్రాల్లో కథానాయికగా అలరించింది.

జెనీలియాGeneliaదగ్గుబాటు ఫ్యామిలీలో రెండు తరాలను కవర్ చేసిన మరో హీరోయిన్ జెనీలియా. సుబాష్ చంద్ర బోస్ సినిమాలో వెంకటేష్ తో, నా ఇష్టం లో రానా తో కలిసి నటించి ఆకట్టుకుంది.

శృతి హాసన్Shruthihassanమల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్ శృతిహాసన్ కూడా మెగా ఫ్యామిలీలో ముగ్గురు హీరోలతో నటించింది. గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ ని అందంతో పడగొట్టేయగా, రేసుగుర్రంలో అల్లుఅర్జున్ ప్రేమలో పడిపోయింది. ఇక ఎవడు చిత్రంలో రామ్ చరణ్ తేజ్ కి సరిజోడిగా కనిపించింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress ileana
  • #Attarintiki Daredhi Movie
  • #Charmi
  • #Charmi Movies
  • #Dhammu Movie

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 hour ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

22 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

22 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

10 mins ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

53 mins ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 hour ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

2 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version