Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Hi Nanna Collections: ‘హాయ్ నాన్న’ 2 వారాల కలెక్షన్స్.. లాభం ఎంత?

Hi Nanna Collections: ‘హాయ్ నాన్న’ 2 వారాల కలెక్షన్స్.. లాభం ఎంత?

  • December 21, 2023 / 05:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hi Nanna Collections: ‘హాయ్ నాన్న’ 2 వారాల కలెక్షన్స్.. లాభం ఎంత?

నేచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ అనే యువ దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘వైరా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. శృతి హాసన్ కూడా స్పెషల్ కేమియో చేసిన ఈ మూవీ డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతంలో రూపొందిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోశాయి అని చెప్పొచ్చు. కానీ మొదటి రోజు పర్వాలేదు అనిపించే రేంజ్లో మాత్రమే కలెక్షన్స్ నమోదయ్యాయి. అయితే రెండో రోజు నుండి పికప్ అయ్యింది అనే చెప్పాలి. రెండో వారంలో బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఒకసారి 2 వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 10.71 cr
సీడెడ్ 2.34 cr
ఉత్తరాంధ్ర 2.36 cr
ఈస్ట్ 1.29 cr
వెస్ట్ 0.77 cr
గుంటూరు 1.13 cr
కృష్ణా 1.13 cr
నెల్లూరు 0.55 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 20.28 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 3.80 cr
 ఓవర్సీస్ 8.28 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 32.36 cr (షేర్)

‘హాయ్ నాన్న’ (Hi Nanna) చిత్రానికి రూ.30.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కి ఈ చిత్రం రూ.31 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇక 2 వారాలు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.32.36 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఈ మూవీ రూ.1.36 కోట్ల లాభాలను అందించింది.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hi Nanna
  • #Kiara
  • #Mrunal Thakur
  • #Nani
  • #Shouryuv

Also Read

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

related news

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

trending news

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

3 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

4 hours ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

10 hours ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

23 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago

latest news

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

29 mins ago
Venky Atluri – Suriya: అరె.. ఏం ఫీల్‌ ఉంది మామ ఈ వీడియోలో.. గౌరవం ఇలా కూడా చూపిస్తారా?

1 hour ago
Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

2 hours ago
Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

3 hours ago
Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version