Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Hi Nanna Twitter Review: ‘హాయ్ నాన్న’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Hi Nanna Twitter Review: ‘హాయ్ నాన్న’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • December 7, 2023 / 10:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hi Nanna Twitter Review: ‘హాయ్ నాన్న’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

నేచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’. ‘వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ బ్యానర్ పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాసన్ కూడా అతిధి పాత్ర పోషించింది. టీజర్, ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ లభించింది. హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ‘సమయమా’ ‘గాజు బొమ్మ’ పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి.

దీంతో డిసెంబర్ 7 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు : వారి టాక్ ప్రకారం సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే ఉందని. కొంచెం స్లోగా ఉన్నప్పటికీ నాని, మృణాల్ ఠాకూర్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయని అంటున్నారు.ఇంటర్వెల్ ట్విస్ట్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందట.

అయితే సెకండ్ హాఫ్ మాత్రం ల్యాగ్ ఉందనే కంప్లైంట్స్ ఉన్నాయి.కానీ క్లైమాక్స్ పర్వాలేదు అంటున్నారు. కొన్ని ఎమోషనల్ డైలాగులు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు, సినిమాటోగ్రఫీ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అంటున్నారు. మొత్తంగా ఈ హాయ్ నాన్న ఒకసారి చూసే విధంగా ఉందని అంటున్నారు. మరి మార్నింగ్ షోల తర్వాత ఎలాంటి టాక్ వినిపిస్తుంది, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ (Hi Nanna) ఎంత వరకు రాబడుతుంది అనేది తెలియాల్సి ఉంది

https://twitter.com/KodelaDeepak/status/1732442879388459167?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1732442879388459167%7Ctwgr%5E6153baca83c93d2679f4eb866884ba01aed225c6%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.filmibeat.com%2Fwhats-new%2Fhi-nanna-twitter-review-a-milestone-film-for-nani-mrunal-thakur-129047.html

#HiNanna

Soul-stirring Emotional Drama!@NameisNani rocked with moving performance and is the heart of the film. @mrunal0801 is perfect as Yashna.

Baby Kiara is a Bundle of love @shouryuv – Excellent writing & direction. A debut to remember

Hesham added life to the film…

— uppu sreenivasulu (@SREENU_24) December 6, 2023

https://twitter.com/PowerTalkies1/status/1732454974188384739?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1732454974188384739%7Ctwgr%5E6153baca83c93d2679f4eb866884ba01aed225c6%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.filmibeat.com%2Fwhats-new%2Fhi-nanna-twitter-review-a-milestone-film-for-nani-mrunal-thakur-129047.html

https://twitter.com/Im_vkolhi/status/1732459559988641884?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1732459559988641884%7Ctwgr%5E6153baca83c93d2679f4eb866884ba01aed225c6%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.filmibeat.com%2Fwhats-new%2Fhi-nanna-twitter-review-a-milestone-film-for-nani-mrunal-thakur-129047.html

https://twitter.com/Psycho_9045/status/1732458970592461309?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1732458970592461309%7Ctwgr%5E6153baca83c93d2679f4eb866884ba01aed225c6%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.filmibeat.com%2Fwhats-new%2Fhi-nanna-twitter-review-a-milestone-film-for-nani-mrunal-thakur-129047.html

#HiNannaReview@NameisNani as a Viraj touches ur heart in many scenes @mrunal0801 perfect as Yashna & Varsha
We fall in love with #Mahi of #BabyKiara @shouryuv Excellent writing & direction@HeshamAWMusic Bro Your Music will stay long
Every emotional father loves #Viraj pic.twitter.com/1EYAzXPa3t

— Narayana Pragada (@pragada1) December 6, 2023

https://twitter.com/taruntejasunny/status/1732548546413412564?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1732548546413412564%7Ctwgr%5E0acdb5eba0320a527dad5ba8f035bb32762d3261%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fadmin.dishadaily.com%2Fmain.jsp

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hi Nanna
  • #Mrunal Thakur
  • #Nani

Also Read

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

Chandini Chowdary: చాందినీ ఇంటి*మేట్ సీన్స్ అన్నీ కట్ చేశారా?

Chandini Chowdary: చాందినీ ఇంటి*మేట్ సీన్స్ అన్నీ కట్ చేశారా?

Rashmika: విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

Rashmika: విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

Jatadhara Collections: పర్వాలేదనిపిస్తున్న ‘జటాధర’ కలెక్షన్స్.. కానీ?

Jatadhara Collections: పర్వాలేదనిపిస్తున్న ‘జటాధర’ కలెక్షన్స్.. కానీ?

related news

The Paradise: నాని ‘పారడైస్’ కి హాలీవుడ్ కలరింగ్?

The Paradise: నాని ‘పారడైస్’ కి హాలీవుడ్ కలరింగ్?

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

trending news

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

6 hours ago
Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

8 hours ago
Chandini Chowdary: చాందినీ ఇంటి*మేట్ సీన్స్ అన్నీ కట్ చేశారా?

Chandini Chowdary: చాందినీ ఇంటి*మేట్ సీన్స్ అన్నీ కట్ చేశారా?

9 hours ago
Rashmika: విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

Rashmika: విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

15 hours ago
Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

1 day ago

latest news

Adah Sharma: నన్ను చంపాలనుకున్నారు… అదా శర్మ షాకింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

Adah Sharma: నన్ను చంపాలనుకున్నారు… అదా శర్మ షాకింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

10 hours ago
Priyanka Chopra: మహేష్‌ కూతురు.. నా కూతురు కలసి.. వైరల్‌ అవుతున్న ప్రియాంక ఎక్స్‌ పోస్టులు

Priyanka Chopra: మహేష్‌ కూతురు.. నా కూతురు కలసి.. వైరల్‌ అవుతున్న ప్రియాంక ఎక్స్‌ పోస్టులు

10 hours ago
Vijay Deverakonda: నేను రివర్స్‌లో మీదకెళ్తా.. నువ్వు కెరీర్‌లో పైకి వెళ్తున్నావ్‌.. విజయ్‌ స్పీచ్‌ వైరల్‌

Vijay Deverakonda: నేను రివర్స్‌లో మీదకెళ్తా.. నువ్వు కెరీర్‌లో పైకి వెళ్తున్నావ్‌.. విజయ్‌ స్పీచ్‌ వైరల్‌

10 hours ago
Vijay Devarakonda: ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక పిలుపు మారింది.. ‘ముద్దు’ లొచ్చాయ్‌.. చూశారా?

Vijay Devarakonda: ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక పిలుపు మారింది.. ‘ముద్దు’ లొచ్చాయ్‌.. చూశారా?

10 hours ago
Lokesh Kanagaraj: హీరోగా మారిన డైరక్టర్‌కు అంత రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారా? ఏంటిది?

Lokesh Kanagaraj: హీరోగా మారిన డైరక్టర్‌కు అంత రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారా? ఏంటిది?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version