Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Vijay: తమిళ హీరో విజయ్ కు పెద్ద షాక్ ఇచ్చిన మద్రాసు హైకోర్టు..!

Vijay: తమిళ హీరో విజయ్ కు పెద్ద షాక్ ఇచ్చిన మద్రాసు హైకోర్టు..!

  • July 13, 2021 / 05:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay: తమిళ హీరో విజయ్ కు పెద్ద షాక్ ఇచ్చిన మద్రాసు హైకోర్టు..!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు మద్రాసు హైకోర్టు లక్ష రూపాయాల జరిమానా విధించడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఆ అమౌంట్ ను సి.ఎం.రిలీఫ్ ఫండ్ కు పంపాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.వివరాల్లోకి వెళ్తే…ఇటీవల విజయ్ ఓ లగ్జరీ కారుని దిగుమతి చేయించుకున్నాడు. దానికి పన్ను మినహాయింపు కోరుతూ…మద్రాసు హైకోర్టులో పిటిషన్ ధాఖలు చేసాడు.ఈ పిటిషన్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ…దానిని తిరస్కరించింది. స్టార్ హీరోలు పన్ను కూడా చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని చురకలు అంటించింది అంటించింది హైకోర్టు.విజయ్ కు కార్ల పై అమితమైన మోజు.

వింటేజ్ కార్లతో పాటు ..మార్కెట్లోకి వచ్చే కొత్తకార్లన్నిటిని వెంటనే కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తాడు.ఆల్రెడీ అతని దగ్గర బి.ఎం.డబ్ల్యూ మినీ కాపర్, టయోటా ఇన్నోవా, ఆడి ఎ8, రోల్స్ రాయిస్ ఘెస్ట్ వంటి కార్లు ఉన్నాయి. ఇటీవల ఇంగ్లండ్‌ నుంచి రోల్స్‌ రాయిస్‌ను దిగుమతి చేసుకున్నాడు. దీనికోసమే పన్ను మినహాయింపు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు విజయ్. కానీ అక్కడ ఇతనికి చేదు అనుభవమే ఎదురైందని చెప్పాలి.

ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ‘మాస్టర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. ఇప్పుడు ‘బీస్ట్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం.నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #beast
  • #Master
  • #Thalapathy Vijay
  • #Vijay

Also Read

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

related news

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

trending news

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

17 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

18 hours ago
Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

20 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

21 hours ago
Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

2 days ago

latest news

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

20 mins ago
Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

19 hours ago
Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

20 hours ago
Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

21 hours ago
OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version