Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » పవన్ – హరీష్ శంకర్ ల సినిమా పై ఆశలు పెంచేస్తున్నారు..!

పవన్ – హరీష్ శంకర్ ల సినిమా పై ఆశలు పెంచేస్తున్నారు..!

  • February 11, 2021 / 07:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ – హరీష్ శంకర్ ల సినిమా పై ఆశలు పెంచేస్తున్నారు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓ పెద్ద హిట్టు కొట్టడానికి ప్రయాసపడుతున్న రోజులవి. ‘ఖుషి’ తరువాత ఆ స్థాయి హిట్ కొట్టాలని అభిమానులు ఆశపడుతున్న రోజులవి. మధ్యలో త్రివిక్రమ్ ‘జల్సా’ వంటి హిట్ ఇచ్చాడు. కానీ అది త్రివిక్రమ్ రేంజ్ మూవీ అన్నారు కానీ పవన్ స్థాయి మూవీ అనలేదు అభిమానులు. అలా 10ఏళ్ళు గడిపోయి.. అభిమానులు నిరాశకు గురవుతున్న రోజుల్లో ‘గబ్బర్ సింగ్’ అనే చిత్రంతో మళ్ళీ కొత్త ఆశలు చిగురించేలా చేసాడు హరీష్ శంకర్.

ఓ అభిమాని తన హీరోని ఎలా చూడాలనుకుంటాడో అలా చూపించి.. మంచి కంబ్యాక్ హిట్ ను అందించాడు. మళ్ళీ 9 ఏళ్ళ తరువాత పవన్ – హరీష్ శంకర్ల సినిమా రాబోతుంది. నిజానికి గతేడాదే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. కానీ పవన్ ముందుగా కమిట్ అయిన ప్రాజెక్ట్స్ వల్ల లేట్ అవుతూ వచ్చింది. తాజాగా ఈ ప్రాజెక్టు గురించి నిర్మాతలైన ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. ‘దర్శకుడు హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ ను మించే స్క్రిప్ట్ నే రెడీ చేశాడు.

పవన్ అభిమానులను ఎంటర్టైన్ చేసే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి అలాగే ప్రేక్షకులను ఆలోచింపచేసే ఓ మెసేజ్ కూడా ఉంటుంది’ అంటూ వారు చెప్పుకొచ్చారు. ఇక ఈ నిర్మాతలు రూపొందించిన ‘ఉప్పెన’ చిత్రం రేపు అంటే ఫిబ్రవరి 12న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి ప్రేక్షకులు ఎంతో ఆశక్తితో ఎదురుచూస్తున్నారు.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gabbar Singh
  • #Harish Shanker
  • #Mythri Movie Makers
  • #pawan
  • #pawan kalyan

Also Read

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

related news

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

trending news

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

15 mins ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

43 mins ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

1 hour ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

2 hours ago
South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

19 hours ago

latest news

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

22 hours ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

24 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

1 day ago
Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version