Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మహేష్ సినిమాకి అదే హైలెట్ అవ్వబోతోందా..?

మహేష్ సినిమాకి అదే హైలెట్ అవ్వబోతోందా..?

  • January 5, 2021 / 07:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ సినిమాకి అదే హైలెట్ అవ్వబోతోందా..?

సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు చేస్తున్న సినిమా సర్కార్ వారి పాట. ఈ సినిమా బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే లోటుపాట్లని ప్రశ్నించే విధంగా ఉంటుందని ముందుగానే లీక్ అయిన సంగతి తెలిసిందే. కీర్తిసురేష్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబుకి మదర్ గా భాగ్యశ్రీ నటించబోతోందని వార్తలు వినిపించినా కూడా ఎక్కడా అఫీషియల్ గా మాత్రం ఇంకా కన్ఫార్మ్ కాలేదు. అయితే, సినిమా మాత్రం ఖచ్చితంగా హీరోయిన్ చుట్టూనే ఉంటుందని,

హీరోయిన్ కి ఉన్న ప్రాబ్లమ్స్ ని హీరో చాలా తెలివిగా పరిష్కరిస్తాడని అక్కడే సినిమాలో మంచి ట్విస్ట్ ఉంటుందని సమాచారం తెలుస్తోంది. ఈ సినిమా కోసం అమెరికాలోని ఒక బ్యాంక్ ని హైదరాబాద్ లో సెట్ వేసి నిర్మిస్తున్నారు. ఈ సెట్ లోనే కీలకమైన సీన్స్ తీసేందుకు డైరెక్టర్ పరుశురామ్ అండ్ టీమ్ సిద్ధమైపోయింది. ఇక సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ సినిమాకే హైలెట్ అని చెప్తున్నారు. గుండె బరువెక్కే భారమైన ఎమోషనల్ సీన్స్ ప్లాన్ చేశారట.

ఇవే క్లైమాక్స్ కి ప్రాణం అని సినిమా మొత్తం మీద మహేష్ బాబు మాస్ యాక్షన్ , డైలాగ్స్ హైలెట్ అవ్వబోతున్నాయని సమాచారం తెలుస్తోంది. మొత్తానికి డైరెక్టర్ పరుశురామ్ ఈసారి ప్రిన్స్ మహేష్ బాబుని ఒక రేంజ్ లో చూపించబోతున్నాడన్నమాట. అదీ విషయం.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #14 Reels Plus
  • #Ghattamaneni Sitara
  • #GMB Entertainments
  • #keerthy suresh
  • #Mahesh Babu

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

4 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

9 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

10 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

14 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

8 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

9 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

11 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

12 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version