Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » తల్లిదండ్రులే నమ్మలేదు : కరోనా టైంలో కూడా చరణ్ బిజీ బిజీ : నాగబాబు డీపిలో బాలయ్య

తల్లిదండ్రులే నమ్మలేదు : కరోనా టైంలో కూడా చరణ్ బిజీ బిజీ : నాగబాబు డీపిలో బాలయ్య

  • April 16, 2021 / 07:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తల్లిదండ్రులే నమ్మలేదు : కరోనా టైంలో కూడా చరణ్ బిజీ బిజీ : నాగబాబు డీపిలో బాలయ్య

భాషతో సంబంధం లేకుండా కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రష్మిక మందన్నా గుర్తింపును సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు సైతం రష్మిక మందన్నా గట్టి పోటీని ఇస్తున్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో రెండు హిందీ సినిమాలు ఉన్నాయి. సిద్దార్థ్ మల్హోత్రాకు జోడీగా మిషన్ మజ్ను సినిమాలో నటిస్తున్న రష్మిక ఈ సినిమాతో పాటు అమితాబ్ బచ్చన్ తో గుడ్ బాయ్ అనే సినిమాలో నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటుండగా ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమాలు రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా రష్మిక ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.Click Here To Read

కరోనా పరిస్థితులు రోజు రోజుకు దారుణంగా తయారవుతున్న నేపథ్యంలో ‘ఆచార్య’ బృందం వేగం పెంచింది. పరిస్థితులు మరీ చేయి దాటకముందే సినిమా చిత్రీకరణను ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ ‘ఆచార్య’ పనుల్లో బిజీగా ఉన్నాడట. ఇప్పటికే చిరంజీవి మీద కీలక సన్నివేశాలు తెరకెక్కించిన కొరటాల… ప్రస్తుతం రామ్‌చరణ్‌ సీన్స్‌ పనిలో పడ్డాడట. విరామం లేకుండా వరుసగా చరణ్‌ సీన్స్‌ చిత్రీకరిస్తున్నారట. ‘ఆచార్య’లో చిరంజీవి హీరో కాగా, రామ్‌చరణ్‌ది అతిథి పాత్ర అని తొలుత వార్తలొచ్చాయి. ఆ తర్వాత రామ్‌చరణ్‌ది కీలక పాత్ర అన్నారు.Click Here To Read

నందమూరి బాలకృష్ణ, రామ్‌గోపాల్‌ వర్మ… నాగబాబు మధ్య ఏం జరుగుతోంది. ఏముంది… ఆ ఇద్దరిపై నాగబాబు ఆ మధ్య కాంట్రవర్శీ కామెంట్లు చేశారు. అంతకుముందు వారు కూడా ఏదో అన్నారని టాక్‌. ఇది ఎవరికైనా తెలుసు. కానీ ఇప్పుడు ఈ ముగ్గురి మధ్య సఖ్యత ఏర్పడిందా? ఈ మాట మేము అనడం లేదు. నాగబాబు ఓ ప్రశ్నకు చెప్పిన సమాధానం చూస్తే ఇదే అనిపిస్తోంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నాగబాబు అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా మరోసారి ఆ ముచ్చట్లలో బాలకృష్ణ, ఆర్జీవీ ప్రస్తావన వచ్చింది.Click Here To Read

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Naga Babu
  • #Ram Charan
  • #Rashmika

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

8 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

36 mins ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

1 hour ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

6 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version