Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » గుండులో రష్మిక : సీత కష్టాలు సీతవి : ‘బద్రి’ కి 21 ఏళ్ళు

గుండులో రష్మిక : సీత కష్టాలు సీతవి : ‘బద్రి’ కి 21 ఏళ్ళు

  • April 20, 2021 / 09:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గుండులో రష్మిక : సీత కష్టాలు సీతవి : ‘బద్రి’ కి 21 ఏళ్ళు

‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రష్మిక మందన్నా తొలి సినిమా నుంచి క్యూట్ లుక్స్ తో, ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా మూవీ పుష్పతో పాటు శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తున్నారు. అయితే రష్మిక గుండులో ఉన్న ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. రష్మిక ఫోటోను చూసి నెటిజన్లు అవాక్కవుతుండగా ఫ్యాన్స్ షాకవుతున్నారు. గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న రష్మికకు తమిళ తంబీలు షాక్ ఇచ్చారు. తమిళనాడు రాష్ట్రంలోని కొన్ని సెలూన్లలో గుండుతో ఉన్న రష్మిక ఫోటోలు దర్శనమిస్తున్నాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

దోచెయ్, 1 నేనొక్కడినే సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కృతిసనన్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏ హీరోయిన్ అయినా సీత పాత్రలో నటించడం తేలిక కాదు. లుక్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా నెటిజన్ల నుంచి ట్రోల్స్ ఎదురయ్యే అవకాశం ఉంది. పాత్రకు తగ్గట్టు మేకోవర్ కావడం కోసం కృతిసనన్ పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టిన చిత్రం ‘బద్రి’. 2000 వ సంవత్సరంలో ఏప్రిల్ 20న ఈ చిత్రం విడుదల అయ్యింది. అంటే ఈరోజుతో ఈ చిత్రం విడుదలయ్యి 21ఏళ్ళు కావస్తోందన్న మాట. ‘విజయలక్ష్మీ మూవీస్’ పతాకం పై టి.త్రివిక్రమ్ రావు గారు ఈ చిత్రాన్ని నిర్మించగా పూరి జగన్నాథ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. అప్పట్లో ఈ చిత్రం పెద్ద హిట్. అలాగే అప్పటి వరకూ ఉన్న మాస్ ఫార్ములాకి స్వస్తి చెప్పి.. సరికొత్త హీరోయిజాన్ని పరిచయం చేసాడు పూరి. ‘నువ్వు నంద అయితే.. నేను బద్రి బద్రీనాథ్’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించిందనే చెప్పాలి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh)

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

View this post on Instagram

A post shared by Chitra Shukla (@chitrashuklaofficial)

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela)

View this post on Instagram

A post shared by Vishnu Manchu (@vishnumanchu)

View this post on Instagram

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

View this post on Instagram

A post shared by Hebah Patel (@ihebahp)

View this post on Instagram

A post shared by Surbhi Puranik (@surofficial)

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

View this post on Instagram

A post shared by Kavya Thapar (@kavyathapar20)

View this post on Instagram

A post shared by Shraddha Das (@shraddhadas43)

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu)

View this post on Instagram

A post shared by Shanvi sri (@shanvisri)

View this post on Instagram

A post shared by Ruhani Sharma (@ruhanisharma94)

View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya)

View this post on Instagram

A post shared by Shalini (@shalzp)

View this post on Instagram

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

View this post on Instagram

A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t)

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

View this post on Instagram

A post shared by Amyra Dastur (@amyradastur93)

View this post on Instagram

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Bhadri
  • #Krithi Sanon
  • #pawan kalyan
  • #Rashmika Mandanna

Also Read

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Ustaad Bhagat Singh: పవన్‌ కల్యాణ్‌ పని అయిపోయింది.. నెక్స్ట్‌ ఏంటి హరీశ్‌?

Ustaad Bhagat Singh: పవన్‌ కల్యాణ్‌ పని అయిపోయింది.. నెక్స్ట్‌ ఏంటి హరీశ్‌?

Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

trending news

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

5 hours ago
Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

6 hours ago
డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

6 hours ago
Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

8 hours ago
Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

9 hours ago

latest news

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

11 hours ago
Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

11 hours ago
Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

13 hours ago
చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు

14 hours ago
Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version