Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » త్వరలోనే ట్విట్టర్ కు గుడ్ బై : మహేష్ ఫ్యామిలీ గోవా ట్రిప్ : భీమ్లా నాయక్ టైటిలే ఫిక్స్

త్వరలోనే ట్విట్టర్ కు గుడ్ బై : మహేష్ ఫ్యామిలీ గోవా ట్రిప్ : భీమ్లా నాయక్ టైటిలే ఫిక్స్

  • August 14, 2021 / 08:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

త్వరలోనే ట్విట్టర్ కు గుడ్ బై : మహేష్ ఫ్యామిలీ గోవా ట్రిప్ : భీమ్లా నాయక్ టైటిలే ఫిక్స్

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఎప్పుడు ఎలా ఉంటారో అంచనా వేయలేం. కమెడియన్ గా ఇండస్ట్రీలోకి వచ్చి సడెన్ గా స్టార్ ప్రొడ్యూసర్ గా మారాడు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి బడా హీరోలతో సినిమాలు తీశాడు. ఆ మధ్య రాజకీయాల్లోకి వెళ్లి.. అక్కడ సెన్సేషనల్ కామెంట్స్ చేసి.. తిరిగి సినిమాల్లోకి వచ్చాడు. ఇక ప్రొడ్యూసర్ కమ్ నటుడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే.ట్విట్టర్ లో ఆయన చేసే రచ్చ మాములుగా ఉండదు. తన వ్యక్తిగత విషయాలతో పాటు సామజిక అంశాలపై కూడా స్పందిస్తుంటారు. పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో పలు పోస్ట్ లు పెడుతూ ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తుంటారు. చాలా సార్లు ఆయన చేసి ట్వీట్లు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు సడెన్ గా ఆయన ట్విట్టర్ కు గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9వ తేదీన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న మహేష్ కుటుంబంతో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి గోవాకు బయలుదేరారు. మహేష్ బాబుతో పాటు ఆయన భార్య నమ్రత పిల్లలు గౌతమ్, సితార గోవాకు వెళుతున్నారు. మహేష్ ఫ్యామిలీతో పాటు అతని స్నేహితుడి ఫ్యామిలీ కూడా ఈ ట్రిప్ కు వెళ్తున్నట్టు సమాచారం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ కు ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు ఇన్సైడ్ టాక్ బలంగా వినిపిస్తోంది. మలయాళం సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు కూడా అదే..! మాస్ ఆడియెన్స్ కు పవన్ క్యారెక్టర్ పేరు కూడా బాగా నచ్చేసింది. కాబట్టి ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్ నే మేకర్స్ ఫిక్స్ చేసినట్టు వినికిడి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ప్రభాస్ చాలా కాలంగా ‘రాధేశ్యామ్’ సినిమా కోసం పని చేస్తున్నారు. సినిమా మొదలై రెండేళ్లు దాటేసినా.. ఇప్పటివరకు షూటింగ్ పూర్తి చేసుకోలేకపోయింది. పోనీ సినిమా నుండి ఏమైనా అప్డేట్స్ ఇస్తున్నారా..? అంటే అదీ లేదు. అప్పుడప్పుడు పోస్టర్లు వదలడం తప్ప సరైన అప్డేట్ లేదు. దీంతో ఫ్యాన్స్ ట్విట్టర్ లో సినిమా యూనిట్ ను, పీఆర్ టీమ్ ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. అయినప్పటికీ అప్డేట్స్ మాత్రం రావడం లేదు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

హీరో నానికి ఇప్పుడొక ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. రెండు వారాల క్రితమే ఓ సినిమా ఫంక్షన్ లో.. సినిమాలను థియేటర్లలోనే చూడాలని అది మన కల్చర్ అంటూ పెద్ద స్పీచ్ ఇచ్చారు. థియేటర్లను బతికించుకోవాలని భారీ డైలాగ్స్ వేశారు. కానీ ఇప్పుడు ఆయన తన సినిమానే ఓటీటీలో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి కలిగింది. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

View this post on Instagram

A post shared by Ruhani Sharma (@ruhanisharma94)

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

View this post on Instagram

A post shared by Priyanka Jawalkar (@jawalkkar)

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

View this post on Instagram

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

View this post on Instagram

A post shared by Catherine Tresa Alexander (@catherinetresa)

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

View this post on Instagram

A post shared by Eesha Rebba (@yourseesha)

View this post on Instagram

A post shared by S (@samantharuthprabhuoffl)

View this post on Instagram

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

View this post on Instagram

A post shared by Malavika Mohanan (@malavikamohanan_)

View this post on Instagram

A post shared by Amritha – Thendral (@amritha_aiyer)

View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani)

View this post on Instagram

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)

View this post on Instagram

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier)

View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa)

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela)

View this post on Instagram

A post shared by Divi Vadthya (@actordivi)

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

View this post on Instagram

A post shared by Digangana Suryavanshi (@diganganasuryavanshi)

View this post on Instagram

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)

View this post on Instagram

A post shared by Chitra Shukla (@chitrashuklaofficial)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

flex; flex-direction: column; flex-grow: 1; justify-content: center; margin-bottom: 24px;”>

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #Bheemla Nayak
  • #mahesh
  • #Mahesh Babu
  • #pawan kalyan

Also Read

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Dude Collections: ఛాన్సులన్నీ అయిపోయాయ్ ‘డ్యూడ్’

Dude Collections: ఛాన్సులన్నీ అయిపోయాయ్ ‘డ్యూడ్’

related news

Sandeep Reddy Vanga: ప్రభాస్ తో పాటు మహేష్ కోసం కూడా పని మొదలు పెట్టిన సందీప్ రెడ్డి వంగా!

Sandeep Reddy Vanga: ప్రభాస్ తో పాటు మహేష్ కోసం కూడా పని మొదలు పెట్టిన సందీప్ రెడ్డి వంగా!

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Pawan Kalyan: పవన్‌ నెక్స్ట్‌ సినిమాలు.. త్రివిక్రమ్‌ మాట చెల్లుతుందా? పాత మాట మీద నిలబడతారా?

Pawan Kalyan: పవన్‌ నెక్స్ట్‌ సినిమాలు.. త్రివిక్రమ్‌ మాట చెల్లుతుందా? పాత మాట మీద నిలబడతారా?

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

trending news

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

3 mins ago
Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

42 mins ago
Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

57 mins ago
Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

6 hours ago

latest news

Tourist Family: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు

Tourist Family: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు

37 mins ago
Salman Khan, Dil Raju: దిల్ రాజుతో సల్లూభాయ్ డీల్?

Salman Khan, Dil Raju: దిల్ రాజుతో సల్లూభాయ్ డీల్?

51 mins ago
Sai Dharam Tej: తేజు సినిమాకి ఆర్థిక ఇబ్బందులు క్లియర్ అయినట్టేనా?

Sai Dharam Tej: తేజు సినిమాకి ఆర్థిక ఇబ్బందులు క్లియర్ అయినట్టేనా?

1 hour ago
Rajamouli: ‘బాహుబలి 2’ మొదటిసారి చూసినప్పుడు నాకు నిద్ర వచ్చేసింది: రాజమౌళి

Rajamouli: ‘బాహుబలి 2’ మొదటిసారి చూసినప్పుడు నాకు నిద్ర వచ్చేసింది: రాజమౌళి

1 hour ago
Katrina Kaif: ప్రెగ్నెన్సీ ఫోటోలు లీక్…  క్రిమినల్స్‌తో సమానం మండిపడ్డ స్టార్ హీరోయిన్..!

Katrina Kaif: ప్రెగ్నెన్సీ ఫోటోలు లీక్… క్రిమినల్స్‌తో సమానం మండిపడ్డ స్టార్ హీరోయిన్..!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version